Sreemukhi: కోటు బటన్ విప్పేసి రాములమ్మ క్లీవేజ్ షో.. హాట్ పోజులతో శ్రీముఖి గ్లామర్ ట్రీట్

Sreemukhi Latest Pics: పటాస్ షో తో పాపులర్ అయింది యాంకర్ శ్రీముఖి. తన మాటతీరు బుల్లితెర రాములమ్మగా పేరు తెచ్చుకున్న ఈ భామ.. సోషల మీడియాలో అందచందాలతో కుర్రాలను హీటెక్కిస్తోంది. తాజాగా గ్రీన్ డ్రెస్‌లో కోటు బటన్స్ విప్పేసి యువతకు నిద్ర లేకుండా చేసింది. లేటెస్ట్‌ పిక్స్‌ మీరూ ఓ లుక్కేయండి.
 

  • Dec 21, 2023, 00:13 AM IST
1 /5

ఓ వైపు టీవీ షోలు చేస్తూనే.. మరోవైపు వెండితెరపై అభిమానులతో అలరిస్తోంది శ్రీముఖి.   

2 /5

సినిమాల్లో పెద్దగా సక్సెస్ కాకపోవడంతో బుల్లితెరపై వరుస షోలతో బిజీ యాంకర్‌గా మారిపోయింది.  

3 /5

ఆ ఛానెల్.. ఈ ఛానెల్ అని తేడా లేకుండా అన్ని ఆఫర్లను ఒడిసిపట్టుకుంటోంది.   

4 /5

ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న కామెడీ స్టార్స్‌ షో హోస్టింగ్ కూడా శ్రీముఖి దక్కించుకుంది. అంతకుముందు ఈ షోను సుడిగాలి సుధీర్ నడిపించాడు.  

5 /5

ఇక సోషల్ మీడియాలో మాత్రం రాములమ్మ రచ్చ మాములుగా లేదు. గ్లామర్ ట్రీట్‌తో అలరిస్తోంది.