Anchor Vishnu Priya: చురకత్తుల చూపులతో విష్ణు ప్రియ గాలం.. హాట్ సమ్మర్‌లో మరింత హీట్

Anchor Vishnu Priya Latest Pics: యాంకర్ విష్ణు ప్రియ లేటెస్ట్ ఫొటో షూట్స్‌తో సోషల్ మీడియాను ఊపేస్తోంది. హాట్ హాట్‌ పిక్స్‌తో సమ్మర్‌లో మరింత హీటు పుట్టిస్తోంది ఈ బుల్లితెర భామ. తాజాగా ట్రెడీషనల్ వేర్‌లో చురకత్తుల చూపులతో కుర్రకారుకు గాలం వేసింది.
 

  • Jun 18, 2023, 23:11 PM IST
1 /5

సుడిగాలి సుధీర్‌తో కలిసి పోవే పోరా షోతో యాంకర్‌గా పరిచయమైంది విష్ణు ప్రియ. బుల్లితెరపై మొదటి షోతోనే తన అల్లరి చేష్టలతో ఆకట్టుకుంది.  

2 /5

తక్కువ టైమ్‌లో క్రేజ్ సంపాదించుకున్న విష్ణు ప్రియ.. మల్లెమాల స్పెషల్‌ షోస్‌లోనూ తన డ్యాన్స్, స్కిట్లలో పర్ఫామెన్స్‌తో అదరగొడుతుంది.  

3 /5

ప్రస్తుతం వెండితెరపై అవకాశాలు కోసం ఎదురుచూస్తోంది ఈ హాట్ యాంకర్. అవకాశం దక్కితే సినిమాల్లో సత్తా చాటేందుకు రెడీగా ఉంది.  

4 /5

1986 ఫిబ్రవరి 22న హైదరాబాద్‌లో జన్మించిన విష్ణు ప్రియ.. 2006లో తమిళ సినిమా శివప్పతిగారంతో తెరంగేట్రం చేసింది.  

5 /5

ఇక సోషల్ మీడియాలో మాత్రం తెగ యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోలతో ఆకట్టుకుంటోంది.