Anchor Vishnu Priya Marriage: యాంకర్‌గా బుల్లితెరపై మంచి క్రేజ్ తెచ్చుకుని.. బిగ్‌బాస్ సీజన్ 8లో ఎంట్రీ ఇచ్చింది విష్ణు ప్రియ. టైటిల్ రేసులో కచ్చితంగా ఉంటుందని అందరూ అనుకోగా.. అనుకోకుండా 14వ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. బిగ్‌బాస్ హౌస్‌లో పృథ్వీరాజ్‌తో ప్రేమయాణం విష్ణు ప్రియకు నెగిటివిటీ తీసుకువచ్చింది. దీంతో ఫైనల్‌కు చేరుకోకుండానే వెనక్కి వచ్చింది. ఇక తాజాగా ఈ అమ్మడు పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి.
Anchor Vishnu Priya hot pics viral: యాంకర్ కమ్ యాక్టర్ విష్ణు ప్రియ తన హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాలో వేడి పుట్టిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టాలో పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట మంట పుట్టిస్తోంది. మీరు ఓ లుక్కేయండి.
Anchor Vishnu Priya Hot Show: యాంకర్ విష్ణు ప్రియ మరోసారి హాట్ ట్రీట్ ఇచ్చింది. ఈసారి ఎద అందాలు చూపిస్తూ మరింత రెచ్చిపోయింది. అంతలా గ్లామర్ ఒలకబోసిన ఆ ఫోటోలను మీరు చూసేయండి.
Vishnu Priya Hot Pics: సుడిగాలి సుధీర్‌తో పోవేపోరా కామెడీ షోతో బుల్లితెరపై ఫేమ్ సంపాదించుకున్న యాంకర్ విష్ణు ప్రియ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తన అందచందాలతో యువతకు హాట్ ట్రీట్ ఇస్తోంది. వరుస ఫొటోషూట్స్‌తో ఇంటర్ నెట్‌ను షేక్ చేస్తోంది. మరోవైపు ఛాన్స్ దొరికినప్పుడల్లా సినిమాలలో నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
Anchor Vishnu Priya Hot Show: యాంకర్ విష్ణు ప్రియ నెటిజన్లకు సండే గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. హోలా.. హ్యాపీ సండే.. నాకు ఎంతో ఇష్టమైన రోజు అంటూ సరికొత్త ఫొటోషూట్‌తో మెస్మరైజ్ చేసింది. చోళీ లెహంగాలో హాట్ షోతో అదరగొట్టింది. లేటెస్ట్ ఫొటోషూట్‌పై మీరూ కూడా ఓ లుక్కేయండి మరీ..
Anchor Vishnu Priya Images: బుల్లితెర యాంకర్ విష్ణు ప్రియ అందాల ప్రదర్శన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగులో ఉన్న అతి కొద్ది మంది హాట్ యాంకర్స్‌లో ఈ భామ కూడా టాప్ ప్లేస్లోనే ఉంటుంది. తాజాగా రెడ్ డ్రెస్‌లో మెరుపులు మెరిపించింది. మీరూ కూడా చూసేయండి మరి..
Anchor Vishnu Priya Cries on Stage: హృదయాలను కదిలించే విధంగా ఉన్న మదర్స్ డే స్పెషల్ స్కిట్ చూసిన విష్ణు ప్రియ వెంటనే కన్నీరు మున్నీరయి, స్టేజ్ మీదకు వచ్చి మరీ ఆమె బోరున విలపిస్తూ తన తల్లిని గుర్తు చేసుకుంది.
Anchor Vishnupriya Hot Pics విష్ణుప్రియ చేసే అందాల ప్రదర్శన ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విష్ణు ప్రియ దెబ్బకు నెటిజన్లు సైతం షాక్ అవుతుంటారు.
Celebrity Cricket League Matches సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ మ్యాచులు మూడేళ్ల తరువాత మళ్లీ మొదలయ్యాయి. ఆదివారం జరిగిన మ్యాచులో మన తెలుగు హీరోలు కేరళ వాళ్లను చిత్తుచిత్తుగా ఓడించారు.
Anchor Vishnupriya mother death యాంకర్ విష్ణుప్రియ తన తల్లి మరణంతో కుంగిపోయింది. అమ్మ మరణాన్ని తలుకుంటూ ఎమోషనల్ అవుతోంది. ప్రతీ క్షణం గుర్తుంటావ్ అని, నా శ్వాసలో నువ్వే ఉంటావ్ అంటూ తల్లి మీదున్న ప్రేమను వ్యక్తంచేసింది.
Anchor Vishnu Priya Satires యాంకర్ విష్ణుప్రియ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఆమె మంచు విష్ణు మీద వచ్చిన ట్రోల్ వీడియోపై రియాక్ట్ అయింది. మిస్టర్ ఇండియా అవుతాను అంటూ మంచు విష్ణు అంటే.. నేను మిస్ ఇండియా అవుతాను అని కౌంటర్ వేసింది.
Vishnupriya satire on Balakrishna speech యాంకర్ విష్ణుప్రియ తాజాగా బాలయ్య మీద ఓ పోస్ట్ వేసింది. తన ఇన్ స్టా స్టోరీలో వేసిన ఈ పోస్ట్ చూస్తుంటే.. బాలయ్య మీద గట్టిగానే సెటైర్ వేసినట్టుగా కనిపిస్తోంది. కానీ జై బాలయ్య అంటూ మళ్లీ కవర్ చేసినట్టుగా అనిపిస్తుంది.
Disha Patani Calvin Klein pics దిశా పటాని తాజాగా లో దుస్తుల్లో కనిపించింది. తనకు అలవాటైన దుస్తులు, బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న దుస్తుల్లో దిశా కనిపించి కనువిందు చేసింది.
Anchor Vishnu Priya to enter Bigg Boss house: బిగ్ బాస్ రియాలిటీ షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం వినిపిస్తున్న పేర్ల జాబితాలో యాంకర్ విష్ణు ప్రియ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.