Weight loss : బరువు తగ్గాలి అంటే నీళ్లు ఏ విధంగా తాగాలో ఒకసారి చూద్దాం..
నీళ్లు సరైన పద్ధతిలో తీసుకుంటే మాత్రమే మనం బరువు తగ్గుతాము.
చాలామంది ఎక్కువ నీళ్లు తాగితే చాలు బరువు తగ్గిపోవచ్చు అనుకుంటారు.
కానీ అది చాలా తప్పు.. కొన్ని సమయాల్లో నీరు తాగడం వల్ల మనం బరువు పెరగటం ఖాయం.
ముఖ్యంగా అన్నం తిన్న వెంటనే లేదా అన్నం తినే మధ్యలో మనం నీళ్లను అస్సలు తాగకూడదు.
అంతే కాదు రాత్రి పడుకునే ముందు ఎక్కువగా నీళ్లు తాగి పడుకోకూడదు.
ఈ సమయాల్లో మనం నీళ్లు తాగితే బరువు తగ్గడం కన్నా పెరగడం ఖాయం.
కాబట్టి ఉదయాన్నే లేకపోతే సాయంత్రం సమయంలో నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల మనం త్వరగా బరువు తగ్గొచ్చు.