Ariyana Glory : సమంత టైపులో అరియానా.. శాకుంతలం లుక్‌లో బిగ్ బాస్ బ్యూటీ

Ariyana Glory Looks As Samantha అరియానా తాజాగా సోషల్ మీడియాలో శాకుంతలం లుక్కులో కనిపించింది. అరియానా ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

  • Jan 25, 2023, 16:41 PM IST
1 /5

అరియానా యూట్యూబ్ యాంకర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టేసింది. ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూ ఆమె కెరీర్‌ను మార్చేసింది.

2 /5

ఆర్జీవీ చేసిన తొడల కామెంట్లతో సోషల్ మీడియాలో ఫేమస్ అయింది. అటు నుంచి బిగ్ బాస్ షోకు ఎంట్రీ లభించింది.

3 /5

బిగ్ బాస్ ఇంట్లో నాలుగో సీజన్‌లో అరియానా బోల్డ్ బ్యూటీగా క్రేజ్ సంపాదించుకుంది. టాప్ 5 కంటెస్టెంట్‌లో ఒకరిగా నిలిచి తన సత్తా చాటుకుంది.

4 /5

అరియానా ప్రస్తుతం సోషల్ మీడియాలో తన అందాలను ప్రదర్శించి అందరినీ ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది.

5 /5

బీబీ జోడిలో తాజాగా అరియానా సమంత శాకుంతలం లుక్కులో కనిపించి మెప్పించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.