Ariyana Glory on Akhil Sarthak: అరియానా గ్లోరీ తాజాగా షేర్ చేసిన ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది, ఆమె అందులో అఖిల్ తొడల మీద కూర్చుని కనిపించడమే చర్చకు దారి తీసింది.
Ariyana Glory pics బిగ్ బాస్ షోతో అరియానాకు మంచి క్రేజ్ వచ్చింది. కానీ ఆ క్రేజ్‌తో సినిమాల్లో మాత్రం ఆఫర్లను దక్కించుకోలేకపోతోంది. కేవలం అరియానా బుల్లితెరకే పరిమితమవుతోంది. ఇప్పుడు కూడా బుల్లితెర షోలతోనే బిజీగా ఉంటోంది.
Ariyana Glory Hot Photos: బిగ్ బాస్ తో క్రేజ్ తెచ్చుకున్న అరియనా గ్లోరీ ఒకప్పుడు కొంత అందాల ఆరబోతకు దూరంగా ఉండేది కానీ ఈ మధ్య అరియనా గ్లోరీ అందాల ఆరబోతకు ప్రాధాన్యత ఇస్తోంది, తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు మీ కోసం
Ariyana Glory Transparent Dress బిగ్ బాస్ బ్యూటీగా అరియానాకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అరియానా అందాల ఆరబోతకు అందరూ ఫిదా అవ్వాల్సిందే.
Bigg Boss Actress Ariyana Glory shares amazing Pictures in Short Dress. సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గా ఉండే అరియానా గ్లోరీ ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా హాట్ షో చేశారు.
Ariyana Glory Suffers From fatigue అరియానా గ్లోరి గత నెలలో ఆస్పత్రి బెడ్డు మీదున్న ఫోటోను షేర్ చేసింది. తాజాగా తనకు వచ్చిన రోగం గురించి చెబుతూ పోస్ట్ వేసింది.
Ariyana Glory Blasting Photos: యాంకర్ అరియానా గ్లోరీ ఈమధ్య అందాలు ఆరబోసేందుకు రెడీ అయిపొయింది, ఒకప్పుడు చాలా పద్దతిగా కనిపించేందుకు ప్రయత్నించిన ఆమె ఇప్పుడు మాత్రం ఎందుకో అందాలు ఆరబోస్తూ హాట్ టాపిక్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే
Ariyana Glory Hot Photos: కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో యాంకర్ గా పని చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న అరియనా గ్లోరీ బిగ్ బాస్ కు వెళ్లడం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయమైంది. ఈ మధ్య కాలంలో ఆమె హాట్ షో శృతి మించుతోంది.
Ariyana Glory SIzzling Photos: యాంకర్, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అరియానా గ్లోరీ అప్పుడప్పుడూ అందాలు ఆరబోసేందుకు యత్నిస్తూ ఉంటుంది, తాజాగా ఆమె తన నడుమందాలు చూపిస్తూ కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫోటోల మీద మీరూ ఒక లుక్కేయండి మరి.
బిగ్ బాస్ నాలుగో సీజన్‌తో అరియానా వెలుగులోకి వచ్చింది. అంతకు ముందు యూట్యూబ్‌లో యాంకరింగ్ చేసుకుంటూ ఉండేది. అయితే ఆర్జీవీతో చేసిన ఓ ఇంటర్వ్యూ అరియానా దశను మార్చింది. ఆర్జీవీ ముందుకు తొడలు కనిపించేలా డ్రెస్ వేసుకుని వెళ్లిన అరియానా కెరీర్ మారిపోయింది. ఇంటర్వ్యూలో అరియానా తొడలను ఆర్జీవీ పొగిడేశాడు. దీంతో అరియానా ఒక్కసారిగా వార్తల్లో వైరల్ అయింది.
Ariyana Glory Latest pics బిగ్ బాస్ బ్యూటీగా అరియానాకు నెట్టింట్లో ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ ఇంట్లో అరియానా చేసిన రచ్చ మాత్రం మామూలుగా లేదు. బోల్డ్ బ్యూటీగా అరియానాకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది
Ariana Waist Kiss: బిగ్ బాస్ భామలు అరియానా, అషు రెడ్డి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచారు. ఎందుకంటే వారిద్దరికి సంబంధించిన ఓ క్రేజీ ఫొటోను అషు రెడ్డి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడమే అందుకు కారణం. అరియానా నడుముకు అషు రెడ్డి ముద్దుపెడుతున్న ఫొటోపై నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోతున్నారు.
బిగ్ బాస్ విన్నర్ అభిజీత్‌పై బిగ్ బాస్ కంటెస్టంట్, కమెడియన్ అవినాష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన దృష్టిలో అభిజీత్ విజేత కాదని, అరియానా గ్లోరి గెలిచి ఉండాల్సింది అని అవినాష్ చెప్పుకొచ్చాడు. అభిజీత్‌కి ఓటు వేసి గెలిపించిన ఫ్యాన్స్ అభిప్రాయం ఎలా ఉన్నా... షోలో అభిజీత్ కంటే పవర్‌ఫుల్ ప్లేయర్స్ ఇంకా ఉన్నారనే వాళ్లు కూడా లేకపోలేదు.
Bigg Boss Telugu Season 4: తెలుగు రియాల్టీ షోలో అత్యంత వీక్ అయిన రియాల్టీ షోగా మారింది. వీక్ కంటెస్టెట్స్ వల్లే ఇలా మారింది అని చెప్పుకోవచ్చు. దాంతో పాటు ఇటీవలే ఈ షోకు చాలా తక్కువ టీఆర్‌పీ వస్తోంది అని సమాచారం.
Ram Gopal Varma About Bigg Boss Telugu 4: బిగ్‌బాస్ తెలుగు 4 రియాలిటీ షో గురించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. ప్రపంచమంతా ఏమైపోతున్నా నాకెందుకు అంటూ పట్టించుకోకుండా ఉండే ఆర్జీవీ సైతం బిగ్ బాస్ ఫీవర్‌పై నోరు విప్పారు. బిగ్ బాస్ తెలుగు 4 విజేతగా అరియానా అర్హురాలు అంటూ తన మద్దతు తెలిపారు.
షార్ట్ టైమ్ లో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది క్యూట్ బ్యూటీ ఎవరంటే ముందు అరియానా గ్లోరీ పేరే చెబుతారు.
Also Read | Relationship Goals: మీ వైవాహిక జీవితం బాగుండాలి అంటే ఈ 5 చిట్కాలు పాటించండి
Bigg Boss Telugu Season 4 |బిగ్ బాస్ సీజన్ 4లో 12వ వారం మొదలైంది. లాస్య ఎగ్జిట్ అవడంతో ఇంట్లో సభ్యులు కిచెన్ లో కాస్త ఇబ్బంది పడినా.. ఎలాగోలా నెట్టుకొచ్చారు. మరోవైపు హౌజ్ లో ఇప్పుడు కేవలం ఏడుగురు మాత్రమే మిగిలారు..అంటే ఆట ఇంకా మిగిలి ఉన్నట్టే కదా.. సో ఈ రోజు హౌజ్ లో జరిగిన విషయాలు ఇవే...
Ariyana emotionally asks Bigg Boss to send her out of house | హౌస్ నుంచి 9వ వారం అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అయ్యారు. మాస్టర్ హౌస్ నుంచి విడిచి వెళ్లడంతో ఆయనతో సన్నిహితంగా మెలిగే ఇతర కంటెస్టెంట్స్ సోహైల్, మెహబూబ్, అరియానా గ్లోరి (Ariyana) కన్నీళ్లు పెట్టుకున్నారు. మీకు పుణ్యం వస్తుంది నన్ను ఇంటికి పంపించేయండి అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది.
Bigg Boss Telugu 4: Ariyana Wins captaincy Task | బిగ్‌బాస్ తెలుగు 4 హౌస్ కొత్త కెప్టెన్‌గా అరియానా గ్లోరి ఎంపికైంది. మెహబూబ్, అమ్మ రాజశేఖర్ సాయం చేయడంతో బిగ్‌బాస్ తెలుగు 4లో 9వ వారానికిగానూ కెప్టెన్‌గా అరియానా కెప్టెన్‌గా వ్యవహరించనుంది. కానీ అప్పుడే గొడవలు మొదలయ్యాయి. అరియానా కన్నీళ్లు పెట్టుకోవడం జరిగిపోాయాయి.