Krithi Shetty::చీరలో కృతి శెట్టి .. ఇంత అందంగా ఎప్పుడు చూసుండరు..

Krithi Shetty hot photos in saree: కృతి శెట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తన మొదటి సినిమాతోనే.. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటే ఈ హీరోయిన్. అయితే ఈ మధ్య అవకాశాలు తక్కువ కావడంతో.. ప్రస్తుతం తన ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా అభిమానులను ఆకట్టుకుంటూ ఉంది. తాజాగా ఈ హీరోయిన్ షేర్ చేసిన ఫోటోలు..తెగ వైరల్ అవుతూ అందరిని ప్రేమలో పడేస్తున్నాయి.

1 /6

వైష్ణవి తేజ్ హీరోగా చేసిన.. ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ కృతి శెట్టి. మొదటి సినిమాతోని సూపర్.. విజయమందుకుంది ఈ హీరోయిన్. ఇక ఆ తర్వాత నుంచి వరస అవకాశాలు అందుకుంటూ.. దూసుకుపోయింది. 

2 /6

ఆ తర్వాత ఈ హీరోయిన్ చేసిన శ్యాం సింగరాయ్, బంగార్రాజు సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. వరుసగా మూడు సినిమాలు.. విజయం సాధించడంతో ఇంకా ఈ హీరోయిన్ కి తెలుగు సినిమాలలో.. తిరుగులేదు అనుకున్నారు అందరూ.

3 /6

అయితే అన్ని మనం అనుకున్నట్టు జరగవు అన్నట్టు.. ఆ తర్వాత ఈ హీరోయిన్ కి వరస ఫ్లాపుల్ లు రావడం మొదలయ్యాయి. ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ.. ఇలా వరసపజయాలు చవిచూసింది కృతి శెట్టి. 

4 /6

తాజాగా శర్వానంద్ హీరోగా వచ్చిన మనమే సినిమాలో కనిపించింది. ఈ సినిమా పైన ఎన్నో అంచనాలను పెట్టుకున్న.. ఈ చిత్రం కూడా ఈ హీరోయిన్ కి తగిన విజయం అందించలేదు.

5 /6

కాగా నిన్న విడుదలైన ARM సినిమాలో హీరోయిన్ గా కనిపించింది. ఈ మలయాళం సినిమా పాన్ ఇండియా లెవెల్లో.. అన్ని భాషల్లో విడుదలైంది. మరి ఈ సినిమాతో అన్న ఈ హీరోయిన్ విజయమందుకుంటుందేమో.. చూడాలి. 

6 /6

ఈ క్రమంలో కృతి శెట్టి ఇన్స్టాగ్రామ్  ఫోటోలు మాత్రం తెగ వైరల్ అవుతూ.. ఆమె అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం కృతి చీరలో కనిపించిన ఫోటోలు.. సినీ ప్రేక్షకులను ప్రేమలో పడేస్తున్నాయి.