Ashu Reddy Photos: దుబాయిలో మెడలో ఐడీ కార్డు వేసుకుని అషు రెడ్డి ఫోజులు.. ఏం చేస్తోంది చెప్మా?

Ashu Reddy Photos From Dubai: బుల్లితెర బ్యూటీ అషు రెడ్డి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తప్ప బయట కనిపించడంలేదు. ఈ భామకు ఏమైంది? అనుకునే వారి అనుమానాలు మరింత పెంచేలా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. 

  • May 25, 2023, 16:58 PM IST
1 /5

జూనియర్ సమంతగా మంచి క్రేజ్ తెచ్చుకుంది అషు రెడ్డి. 

2 /5

ఆ తరువాత సోషల్ మీడియాలో క్రేజ్ తో ఏకంగా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి హాట్ టాపిక్ అయింది. 

3 /5

ఈ మధ్య ఎక్కువగా దుబాయ్ లో కనిపిస్తూ ఉండడం చర్చనీయాంశం అవుతోంది. 

4 /5

తాజాగా ఆమె అక్కడ మెడలో ఐడీ కార్డు వేసుకుని కనిపిస్తూ కొన్ని ఫోటోలు షేర్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది.   

5 /5

ఆమె అక్కడ సెటిల్ అయిపోయిందా ఏంటి అని అందరూ కామెంట్లు చేస్తున్నారు.