Best Workouts: కడుపు కండరాలను బలోపేతం చేసే అద్భుతమైన వర్కవుట్స్

ఇటీవలి కాలంలో చాలామందికి బెల్లీ ఫ్యాట్ ఉంటుంది. శారీరక శ్రమ లేకపోవడంతో ఈ సమస్య మరింతగా ఉంటోంది. శారీరక శ్రమ లేకపోవడంతో కడుపు కండరాలు కూడా వదులుగా ఉంటుంటాయి. కడుపు చుట్టూ కొవ్వు పేరుకుపోయి బెల్లీ ఫ్యాట్ సమస్య తలెత్తుతుంది. అయితే రోజూ 5 వర్కవుట్స్ చేస్తే చాలా సులభంగా ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు.

Best Workouts: ఇటీవలి కాలంలో చాలామందికి బెల్లీ ఫ్యాట్ ఉంటుంది. శారీరక శ్రమ లేకపోవడంతో ఈ సమస్య మరింతగా ఉంటోంది. శారీరక శ్రమ లేకపోవడంతో కడుపు కండరాలు కూడా వదులుగా ఉంటుంటాయి. కడుపు చుట్టూ కొవ్వు పేరుకుపోయి బెల్లీ ఫ్యాట్ సమస్య తలెత్తుతుంది. అయితే రోజూ 5 వర్కవుట్స్ చేస్తే చాలా సులభంగా ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు.

1 /6

ఈ వర్కవుట్స్ వారంలో 3-4 సార్లు చేస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయి. దాంతోపాటు బ్యాలెన్స్ డైట్, మంచి నిద్ర అనేది తప్పకుండా ఉండాలి. 

2 /6

రష్యన్ ట్విస్ట్ రష్యన్ ట్విస్ట్ అనేది డైనమిక్ వర్కవుట్ ఇది. కడుపు కండరాలను పటిష్టం చేస్తుంది. ఇదొక మంచి వ్యాయామం. కడుపును బ్యాలెన్స్ చేస్తుంది. 

3 /6

లెగ్ రైజెస్ ఇదొక ప్రత్యేకమైన వ్యాయామం. శరీరం దిగువ భాగంలో కండరాలను పటిష్టం చేస్తుంది. కడుపు దిగువ భాగంలో అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. 

4 /6

బైసికిల్ క్రంచెస్ బైసికిల్ క్రంచెస్ ఓ పవర్‌ఫుల్ వ్యాయామం. కడుపు కండరాలు బలోపేతం అవుతాయి. ఈ వ్యాయామం రోజూ చేస్తే మంచి ఫలితాలుంటాయి

5 /6

సిట్ అప్స్ సిట్ అప్స్ అనేవి కడుపు కండరాలను టైట్ చేసేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. మీ శరీరం మధ్య భాగాన్ని పటిష్టంచేస్తుంది. రోజూ చేయడం వల్ల స్టామినా పెరుగుతుంది.

6 /6

ప్లాంక్ ప్లాంక్ అనేది సులభమైన బెస్ట్ వ్యాయామం. ఇది మీ కండరాలను బలోపేతం చేస్తుంది. ఈ వర్కవుట్స్ కడుపు కండరాలను బలోపేతం చేస్తుంది.