Bharat Bandh in AP: ఏపీలో కొనసాగుతున్న భారత్ బంద్

అమరావతి: కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు (Farm Bills) వ్యతిరేకంగా నేడు రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్‌ (Bharat Bandh) ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతోంది. అన్ని విపక్ష పార్టీలు, వామపక్షాలు, (opposition partys support bharat bandh) కార్మిక సంఘాలన్నీ భారత్‌ బంద్ చేపడుతున్నాయి. 
  • Dec 08, 2020, 09:38 AM IST

Bharat Bandh in Andhra Pradesh - in pics: అమరావతి: కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు (Farm Bills) వ్యతిరేకంగా నేడు రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్‌ (Bharat Bandh) ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతోంది. అన్ని విపక్ష పార్టీలు, వామపక్షాలు, (opposition partys support bharat bandh) కార్మిక సంఘాలన్నీ భారత్‌ బంద్ చేపడుతున్నాయి. 

1 /7

విజయవాడలో.. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వామపక్ష నేతలు, కార్మిక, రైతు సంఘాల నాయకులు రోడ్లపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. దీంతోపాటు రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల్లో కూడా నిరసనకారులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. 

2 /7

తెల్లవారుజాము నుంచే ఆర్టీసీ బస్సులు బస్టాండ్‌లకే పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

4 /7

5 /7

6 /7

7 /7