English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Indiramma Indlu

Indiramma Indlu

Indiramma Houses: ఇందిరమ్మ లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్‌లో డబ్బులు పడాలంటే మీ దగ్గర ఈ కార్డు పక్కాగా ఉండాలి..!
Indiramma Houses Updates Dec 15, 2025, 06:48 PM IST
Indiramma Houses: ఇందిరమ్మ లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్‌లో డబ్బులు పడాలంటే మీ దగ్గర ఈ కార్డు పక్కాగా ఉండాలి..!
Indiramma Houses: తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా విడతల వారిగా గ్రామాలు, పట్టణాల్లో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి.. ఇందిరమ్మ ఇంటి నిర్మాణంకు ఆర్థిక సహాయం అందిస్తుంది. తొలి విడతలో సుమారు 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.    
Indiramma Illu: ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్..
Indiramma Illu Sep 25, 2025, 01:43 PM IST
Indiramma Illu: ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్..
Indiramma Illu Beneficiaries: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. తెలంగాణ వ్యాప్తంగా సొంత ఇంటి స్థలాలు ఉండి, ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు దసరా కానుక ఇవ్వబోతుంది. 
KT Rama Rao: 'సీతక్క మంత్రి పదవికి రాజీనామా చేయాలి.. లేదంటే తడాఖా చూపిస్తాం'
KTR Jul 7, 2025, 04:09 PM IST
KT Rama Rao: 'సీతక్క మంత్రి పదవికి రాజీనామా చేయాలి.. లేదంటే తడాఖా చూపిస్తాం'
KTR Demands Seethakka Resignation For Cabinet Against Cukka Ramesh Death Incident: ములుగులో హత్యకు ప్రతిగా సీతక్క తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ములుగులో సొంత రాజ్యాంగం అమలవుతోందా? అక్కడ ప్రజాస్వామ్యం లేదా అని నిలదీశారు. ములుగు పరిణామాలపై ఆగ్రహ వ్యక్తం చేశారు.
Indiramma Illu: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో వింత సమస్య.. లబో దిబో మంటున్న లబ్ధిదారులు..
Indiramma Illu Apr 21, 2025, 01:03 PM IST
Indiramma Illu: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో వింత సమస్య.. లబో దిబో మంటున్న లబ్ధిదారులు..
Indiramma Illu: ఇందిరమ్మ ఇల్లు విషయంలో  ప్రభుత్వం పెద్ద మెలిక పెట్టింది. అంతేకాదు సొంతంగా స్థలం ఉన్నవారు సరైన అవగాహన లేక.. ఉన్నంత స్థలంలో ఇల్లు కట్టుకుంటున్న లబ్ధిదారులకు ఇది పెద్ద  షాక్‌గా మారుతోంది. లభిదారులకు అధికారులు ముందుగా ఇంటి నిర్మాణంపై స్పష్టమైన అవగాహన కల్పించకపోవడంతోనే ఈ సమస్య తలెత్తుతోందని బాధితులు గగ్గోలు పెడుతున్నారు.  
Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ట్విస్ట్.. ఏ క్షణమైనా రద్దుకు ఛాన్స్‌!
Indiramma Indlu Mar 10, 2025, 11:03 PM IST
Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ట్విస్ట్.. ఏ క్షణమైనా రద్దుకు ఛాన్స్‌!
Indiramma Indlu Allotment Any Time It Will Be Cancel: పేదలకు అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఏ క్షణమైనా ఇందిరమ్మ ఇంటిని రద్దు చేసే అవకాశం లేకపోలేదని హెచ్చరించింది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం.
Indiramma Indlu: ఇందిరమ్మ ఇల్లు రాలేదని బాధపడకండి..కేంద్రం నుంచి మరో ఇల్లు..ఇది మీకోమే
Free Housing Scheme Feb 22, 2025, 06:01 PM IST
Indiramma Indlu: ఇందిరమ్మ ఇల్లు రాలేదని బాధపడకండి..కేంద్రం నుంచి మరో ఇల్లు..ఇది మీకోమే
Free Housing Scheme:  పేదలకు ఫ్రీగా శాశ్వత ఇండ్లను అందించేందుకు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015లొ ప్రారంభించింది. అయితే ఇప్పటికీ చాలా మంది ఈ స్కీమును పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయారు. దీన్ని ద్రుష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మరోసారి సర్వే నిర్వహిస్తోంది.   
Indiramma Illu: ఇందిరమ్మ ఇళ్ల పనులకు శ్రీకారం చుట్టిన రేవంత్ రెడ్డి..
Indiramma Illu Feb 21, 2025, 08:45 AM IST
Indiramma Illu: ఇందిరమ్మ ఇళ్ల పనులకు శ్రీకారం చుట్టిన రేవంత్ రెడ్డి..
Indiramma Illu: తెలంగాణలో పేదల సొంతింటి  కలను ప్రభుత్వం సాకారం చేస్తోంది. ఈ క్రమంలోనే  ఇందిరమ్మ ఇళ్ల పనులకు సీఎం రేవంత్‌ రెడ్డి  శ్రీకారం చుట్టనున్నారు. మొదటి దశ కింద చేపట్టే పనులను సీఎం  నారాయణపేట జిల్లా అప్పక్‌పల్లిలో ప్రారంభించనున్నారు. అక్కడ ఆయన శంకుస్థాపన చేసిన అనంతరం ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని ఎంపిక చేసిన గ్రామాల్లో పనులను అధికారులు ప్రారంభిస్తారు.  
Indiramma Indlu: 'ఇందిరమ్మ ఇల్లు' వచ్చిందా? లేదా? ఫోన్‌లో చెక్ చేసుకోవడం ఇలా..
Indiramma Indlu Feb 14, 2025, 05:50 PM IST
Indiramma Indlu: 'ఇందిరమ్మ ఇల్లు' వచ్చిందా? లేదా? ఫోన్‌లో చెక్ చేసుకోవడం ఇలా..
How To Check Indiramma Indlu Updates In Mobile Phone: ప్రభుత్వం మంజూరు చేసే ఇందిరమ్మ ఇల్లు కోసం కాళ్లరిగేలా తిరగాల్సిన అవసరం లేదు. అరచేతిలో ఉండే మొబైల్‌ ఫోన్‌ ద్వారా ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తు, మంజూరు, ఏ దశలో ఉందనే విషయం తెలుసుకోవచ్చు.
Indiramma Indlu: తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త.. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఫ్రీ
Free Sand Feb 10, 2025, 08:47 PM IST
Indiramma Indlu: తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త.. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఫ్రీ
Big Good News Free Sand For Indiramma Indlu: తెలంగాణ ప్రభుత్వం పేదలకు మరో శుభవార్త వినిపించింది. ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక సహాయంతోపాటు ఇసుక ఉచితంగా అందించాలని నిర్ణయించడంతో పేదలకు భారీ లబ్ధి జరగనుంది.
Indiramma Indlu: తెలంగాణ ప్రజలకు మరో శుభవార్త.. ఇందిర‌మ్మ ఇళ్ల‌కు ఉచితంగా ఇసుక?
Poor people Jan 29, 2025, 11:46 AM IST
Indiramma Indlu: తెలంగాణ ప్రజలకు మరో శుభవార్త.. ఇందిర‌మ్మ ఇళ్ల‌కు ఉచితంగా ఇసుక?
Indiramma Indlu Get Free Sand: తెలంగాణ ప్రజలకు మరో శుభవార్త. ఇందిరమ్మ ఇళ్లకు మరో కానుకను ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆర్థిక సహాయంతోపాటు ఉచితంగా ఇసుక పంపిణీ చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.
Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్లకు అర్హులు వీరే.. మీ అప్లికేషన్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..
Indiramma Indlu Jan 24, 2025, 09:07 AM IST
Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్లకు అర్హులు వీరే.. మీ అప్లికేషన్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..
Indiramma Indlu Beneficiary Status: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు తుది దశ మెరుగు దిద్దుకుంటుంది. ఈ పథకంలో భాగంగా నేరుగా మీ స్టేటస్ చెక్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించింది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే యాప్‌ కూడా ప్రారంభించింది సర్కార్‌. నేరుగా ఇందులో లబ్ధిదారులు తమ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.  
Indiramma Housing Scheme: ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు.. ఎప్పుడు.. ఎంతిస్తారంటే..?
Revanth Reddy Mar 8, 2024, 08:13 AM IST
Indiramma Housing Scheme: ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు.. ఎప్పుడు.. ఎంతిస్తారంటే..?
Indiramma Housing Scheme: కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్లులేని పేదలకు పట్టాలతో సహ ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి, సొంత జాగా ఉన్న అర్హులకు రూ.5 లక్షలు ఇంటి నిర్మాణానికి మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది.
Indiramma Housing Scheme: మొదట ఇల్లు కట్టుకునేవారికే రూ. 5 లక్షలు.. ప్రభుత్వం కీలక అప్డేట్..
Revanth Reddy Mar 7, 2024, 10:22 AM IST
Indiramma Housing Scheme: మొదట ఇల్లు కట్టుకునేవారికే రూ. 5 లక్షలు.. ప్రభుత్వం కీలక అప్డేట్..
Indiramma Housing Scheme: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్లకు ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. అభయహస్తంలో భాగంగా ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వడపోత కార్యక్రమాన్ని చేపట్టనుందట. 
Indiramma Indlu: కాంగ్రెస్‌ సర్కార్‌ మరో గుడ్‌న్యూస్‌.. 11న ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం
Revanth Reddy Mar 2, 2024, 09:37 PM IST
Indiramma Indlu: కాంగ్రెస్‌ సర్కార్‌ మరో గుడ్‌న్యూస్‌.. 11న ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం
Indiramma Indlu Scheme: కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో హామీ నిలబెట్టుకునేందుకు ముహూర్తం ఖరారు చేసింది. పేదలకు గూడు కల్పించేందుకు సిద్ధమైంది. త్వరలోనే ఆ కీలక హామీని..... 
CM Revanth Reddy: ఆ రెండు గ్యారంటీలకు సీఎం గ్రీన్ సిగ్నల్.. ఈ బడ్జెట్లోనే నిధుల కేటాయింపు
CM Revanth Reddy Review Meeting Feb 1, 2024, 08:00 PM IST
CM Revanth Reddy: ఆ రెండు గ్యారంటీలకు సీఎం గ్రీన్ సిగ్నల్.. ఈ బడ్జెట్లోనే నిధుల కేటాయింపు
CM Revanth Reddy Review Meeting: సీఎం రేవంత్ రెడ్డి మరో రెండు గ్యారంటీల అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రూ.500కు గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలపై సమీక్ష నిర్వహించిన ఆయన.. వీటిలో రెండు హామీలకు ఈ బడ్జెట్‌లోనే నిధులు కేటాయించాలని ఆదేశించారు.   

Trending News

  • Bangladesh T20 World Cup: బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్..అప్పీల్‌ను కొట్టివేసిన డీఆర్‌సీ..టోర్నీ నుంచి బంగ్లా అవుట్?
    ICC

    Bangladesh T20 World Cup: బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్..అప్పీల్‌ను కొట్టివేసిన డీఆర్‌సీ..టోర్నీ నుంచి బంగ్లా అవుట్?

  • Fiber: మీ డైట్‌లో ఫైబర్‌ కావాలా? ఈ 10 పుడ్స్‌ తినాల్సిందే..!
    Fiber rich foods
    Fiber: మీ డైట్‌లో ఫైబర్‌ కావాలా? ఈ 10 పుడ్స్‌ తినాల్సిందే..!
  • HBD Nara Lokesh: నారా లోకేష్ రాజకీయ ప్రస్థానం.. తడబడ్డ నిలబడ్డాడు..!
    nara lokesh birthday
    HBD Nara Lokesh: నారా లోకేష్ రాజకీయ ప్రస్థానం.. తడబడ్డ నిలబడ్డాడు..!
  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గిఫ్ట్‌.. బడ్జెట్‌కు ముందే 63 శాతం డీఏ పెంపు
    DA hike
    DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గిఫ్ట్‌.. బడ్జెట్‌కు ముందే 63 శాతం డీఏ పెంపు
  • Annavaram: అన్నవరం ప్రసాదం.. బుట్టల్లో ఎలుకలు..! స్వామి నువ్వే దిక్కంటున్న భక్తులు..!
    Rats in Annavaram Prasadamm
    Annavaram: అన్నవరం ప్రసాదం.. బుట్టల్లో ఎలుకలు..! స్వామి నువ్వే దిక్కంటున్న భక్తులు..!
  • Black Garlic: తెల్ల వెల్లుల్లి కంటే 'నల్ల వెల్లుల్లి' చాలా పవర్‌ఫుల్.. ఎందుకో తెలుసా..?
    Black Garlic
    Black Garlic: తెల్ల వెల్లుల్లి కంటే 'నల్ల వెల్లుల్లి' చాలా పవర్‌ఫుల్.. ఎందుకో తెలుసా..?
  • Vasantha Panchami: వసంత పంచమి సందర్భంగా బాసరకు పోటెత్తిన భక్తులు..
    Vasant Panchami 2026
    Vasantha Panchami: వసంత పంచమి సందర్భంగా బాసరకు పోటెత్తిన భక్తులు..
  • Palnadu: ఏంట్రా ఇలా మోపయ్యారు.!. ప్రియురాలి ముక్కు కోసేసిన ప్రియుడు.. అసలు మ్యాటర్ తెలిస్తే మైండ్ బ్లాంక్..
    palnadu
    Palnadu: ఏంట్రా ఇలా మోపయ్యారు.!. ప్రియురాలి ముక్కు కోసేసిన ప్రియుడు.. అసలు మ్యాటర్ తెలిస్తే మైండ్ బ్లాంక్..
  • Tirumala Ratha Saptami: రథ సప్తమి సందర్భంగా తిరుమలలో మినీ బ్రహ్మోత్సవం..
    Tirumala Mini Brahmothsavalu
    Tirumala Ratha Saptami: రథ సప్తమి సందర్భంగా తిరుమలలో మినీ బ్రహ్మోత్సవం..
  • Gut Health: అజీర్తి.. డయేరియా.. మలబద్ధకం.. అన్నిటికీ ఒకటే పండు, ఆరోగ్య ప్రయోజనాలు మెండు..!
    Gut Health
    Gut Health: అజీర్తి.. డయేరియా.. మలబద్ధకం.. అన్నిటికీ ఒకటే పండు, ఆరోగ్య ప్రయోజనాలు మెండు..!

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x