Sreemukhi Pics: క్లోజప్ షాట్‌లో మెంటలెక్కిచ్చిన యాంకర్ శ్రీముఖి.. టాప్ ఓపెన్ చేసి..!

Actress Sreemukhi Hot Pics: బుల్లితెరపై యాంకర్‌గా మెరుపులు మెరిపిస్తున్న శ్రీముఖి.. సోషల్ మీడియాల్ గ్లామర్ షోతో అలరిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ మూవీ మంచి రోల్ దక్కించుకున్న శ్రీముఖి.. ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. తాజాగా లేటెస్ట్ పిక్స్‌ను అభిమానులతో పంచుకుంది.
 

  • Aug 10, 2023, 22:39 PM IST
1 /5

వాల్తేరు వీరయ్య వంటి సూపర్ హిట్ తరువాత చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ మూవీ ఆగస్టు 11న ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ మూవీలో శ్రీముఖికి కూడా ఓ పాత్రలో మెరిసింది.

2 /5

గత కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో శ్రీముఖి బిజీగా ఉంటోంది. చిరంజీవితో కలిసి ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తోంది.  

3 /5

చిరు-శ్రీముఖి మధ్య రొమాంటిక్ సీన్స్‌ కూడా ఉన్నాయని అంటున్నారు. ట్రైలర్‌లో ఇప్పపిటకే మేకర్స్ హింట్ ఇచ్చారు.   

4 /5

భోళా శంకర్ హిట్ అయితే వెండితెరపై మరిన్ని అవకాశాలు దక్కుతాయని శ్రీముఖి భావిస్తోంది.  

5 /5

ఇక యాంకర్‌గా శ్రీముఖి బుల్లితెరపై సందడిగా మాములుగా లేదు. ఛానల్ ఏదైనా తనదైన శైలిలో రాణిస్తోంది.