Sudigali Sudheer Marriage: జబర్దస్త్ షో ద్వారా కమెడియన్‌గా పరిచయమై.. తనదైన శైలిలో భారీగా అభిమానులను సంపాదించుకున్నాడు సుడిగాలి సుధీర్. వెండితెరపైనా కమెడియన్‌గా నటిస్తూ.. హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం హోస్ట్‌గా వ్యవహరిస్తూ.. సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయాడు. తాజాగా సుధీర్ పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి. ఓ బడా ప్రొడ్యూసర్ కూతురితో పెళ్లికి సిద్ధమయ్యాడని ప్రచారం జరుగుతోంది.
Rashmi Gautam : రష్మి గౌతమ్ టెలివిజన్ టీవీ రంగంలో తనదైన రాణిస్తోంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి చాన్నాళ్లే అవుతున్నా.. ఈటీవీలో వచ్చే ఎక్స్ట్రా జబర్ధస్త్ కామెడీ షో యాంకర్ గా మాస్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తనదైన శైలిలో టీవీ ప్రోగ్రాములతో పాటు సినిమాలు చేస్తూ యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది రష్మి గౌతమ్.
Rashmi Gautam Chilled With Meysari Wine In Azerbaijan: యాంకర్ రష్మీ గౌతమ్ విదేశీ పర్యటన చేసింది. అజెర్బైజన్లోని ప్రఖ్యాత మేసారి వైన్ యార్డ్‌ను సందర్శించింది. అక్కడ వైన్ తయారీని ప్రత్యక్షంగా గమనించింది. అనంతరం వైన్ బాటిళ్లతో ఫొటోలకు ఫోజులిచ్చింది. అనంతరం వైన్‌ను తాగి మత్తులో మునిగింది.
Rashmi Gautam రష్మి గౌతమ్ సినీ, టీవీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి చాన్నాళ్లే అవుతున్నా.. ఈటీవీలో వచ్చే ఎక్స్ట్రా జబర్ధస్త్ కామెడీ షోతో మంచి నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకుంది. తనదైన శైలిలో సినిమాలు, ప్రోగ్రామ్స్‌కు చేస్తూ యూత్‌తో మంచి క్రేజ్ సంపాదించుకుంది రష్మి గౌతమ్.
Rashmi Gautam: రష్మి గౌతమ్ సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి చాన్నాళ్లే అవుతున్నా.. ఈటీవీలో వచ్చే ఎక్స్ట్రా జబర్ధస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ తగినంత అందాల ఆరబోస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంది రష్మి గౌతమ్.
Rashmi Gautam latest Pics: బుల్లితెరపై పాపులర్ యాంకర్ అయిన రష్మి గౌతమ్ అందాల అరబోతలో తగ్గేదే లే అంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ కుర్రాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మీరు ఓ లుక్కేయండి.
Sridevi Drama Company Anchor యాంకర్ రష్మీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే శ్రీదేవీ డ్రామా కంపెనీ షోకు రష్మీ ఎంట్రీ చాలా యాదృశ్చికంగా జరిగింది. ఈ షోకు యాంకర్‌గా వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా అభిమానులు కంగ్రాట్స్ తెలుపుతున్నారు.
Deepika Pilli Insta దీపిక పిల్లి ఇన్ స్టాగ్రాంలో ఇప్పుడు ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. తాజాగా ఆమె షేర్ చేసిన పోస్ట్ చూసి అంతా షాక్ అవుతున్నారు. దీపిక పిల్లికి ఏం అవుతోంది.. ఏమైంది? అంటూ ఇలా అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Anchor Rashmi Emotional యాంకర్ రష్మీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది. ఢీ షోలో రష్మీ ఒకప్పుడు బాగానే సందడి చేసింది. అయితే ఇప్పుడు ఆ షోకు దూరంగా ఉంటోంది. కానీ ఢీ ఫ్యామిలీతో మాత్రం కాంటాక్ట్‌లోనే ఉన్నట్టుగా తెలుస్తోంది.
Rashmi Gautam About Pet Harassment కుక్కల దాడి మీద రోజురోజుకూ లెక్కలేనన్ని వార్తలు వస్తూనే ఉంటున్నాయి. రష్మీ గౌతమ్ అయితే పెట్స్ తరుపున ఎప్పుడూ తన వాదనలు వినిపిస్తూనే ఉంటుంది. అయితే కుక్కల దాడి విషయంలో రష్మీ మీద అందరూ ట్రోలింగ్ చేసిన సంగతి తెలిసిందే.
Rashmi Gautam Birthday యాంకర్ రష్మికి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రష్మీ మీద సోషల్ మీడియాలో నెగెటివిటీ కూడా ఎక్కువగానే ఉంటుంది. రష్మీ నాన్ వెజ్ లవర్స్ మీద, పెట్స్ మీద వేసే పోస్టులు ఎక్కువగా ట్రోలింగ్‌కు గురవుతుంటాయి. తాజాగా రష్మీ తన బర్త్ డే పార్టీకి సంబంధించిన పోస్టులు వైరల్ అవుతున్నాయి.
Anchor Rashmi Gautam on Amberpet Dog Attack అంబర్ పేట్ కుక్కల దాడిలో ప్రదీప్ అనే బాలుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో సమాజంలో కుక్కలకు సపోర్ట్‌గా నిలిచేవారు ఒకలా, కుక్కలను ద్వేషించేవారు ఇంకోలా స్పందిస్తూ పెద్ద చర్చలకు దారి తీశారు.
Naga Shaurya Video నాగ శౌర్య వీడియో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ప్రాంక్ వీడియోనా? సినిమా ప్రమోషన్స్ కోసం చేశారా? నిజంగా జరిగిన ఘటనా? అన్నది మాత్రం తెలియడం లేదు. ఈ వీడియో మీద సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వినిపిస్తున్నాయి.
Anchor Rashmi black magic సోషల్ మీడియాలో రష్మీ గౌతమ్ మీద ఒకప్పుడు ఫుల్ నెగెటివిటీ కనిపించేది. మధ్యలో ఫుల్ పాజిటివ్ ఇమేజ్ వచ్చింది. కానీ మొన్నటి అంబర్ పేట్ కుక్కల దాడి తరువాత రష్మీ స్పందించిన తీరుతో ఇమేజ్ మారిపోయింది.
Anchor Rashmi on Amberpet Dig Issue అంబర్ పేట్లో కుక్కల దాడిలో ఓ బాలుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో కుక్కల వల్ల సమాజంలో జరిగే ప్రమాదాలపై పెద్ద చర్చలే జరుగుతున్నాయి. అయితే డాగ్ లవర్స్ మాత్రం వీటిని ఖండిస్తున్నారు.
amberpet stray dog Issue అంబర్ పేట్లో వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు మరణించిన సంగతి తెలిసిందే. ఆ విజువల్స్ చూస్తే ఏ ఒక్కరికైనా ఒళ్లు జలదరించాల్సిందే. అంత దారుణంగా కుక్కలన్నీ పీక్కుతున్నాయి.
Anchor Rashmi Gautam Bigg Boss Season 7 Telugu: ఎక్కడో దేశం కాని దేశంలో పుట్టి భారత్‌లో కూడా భారీగా పాపులర్ అయింది బిగ్‌బాస్ షో. తెలుగులో కూడా ఈ షో ఆరు సీజన్లు సక్సెస్ ఫుల్‌గా రన్ అయ్యాయి. త్వరలోనే 7వ సీజన్ ప్రారంభంకానుండగా.. యాంకర్ రష్మీ ఈ షో పాల్గొంటుందని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయంపై క్లారిటీ వచ్చింది.
Anchor Rashmi Gautam Grand mother యాంకర్ రష్మీ ఇంట్లో విషాదం నెలకొంది. తన అమ్మమ్మ మరణించడంతో రష్మీ ఎమోషనల్ అయింది. అమ్మమ్మతో ఉన్న అనుబంధం గురించి చెబుతూ కన్నీరుమున్నీరైంది. అయితే ఈ మరణానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు.
Rashmi Gautam at Night Time in Maldives యాంకర్ రష్మి ప్రస్తుతం న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్‌కు సంబంధించి మాల్దీవులకు వెళ్లింది. మాల్దీవుల్లో రష్మి చేస్తోన్న రచ్చ మామూలుగా ఉండటం లేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.