Ariyana Glory: రెడ్ టాప్ లో గ్లామర్ గేట్లు తెరిచిన అరియానా, హాట్ పిక్స్ వైరల్

Ariyana Glory viral pics: గ్లామర్ ఒలకబోయడంలో హద్దులు చెరిపేస్తోంది బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ.  ఎప్పటికప్పుడు తన అందాలను ఆరబోస్తూ నెట్టింట రచ్చ చేస్తుంది. మీరు ఓ లుక్కేయండి. 
 

1 /5

బిగ్ బాస్ బ్యూటీ అరియానా మరోసారి అందాల గేట్లు తెరిచింది. గ్లామర్ ఆరబోస్తూ కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్నాయి.   

2 /5

ఈ బ్యూటీ రోజురోజుకు అందాల హద్దులను దాటేస్తూ నెట్టింట సెగలు పుట్టిస్తోంది. రీసెంట్ గా ఈ భామ ఇన్ స్టాలో షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియా తెగ వైరల్ అవుతున్నాయి.   

3 /5

 ఆర్జీవీతో ఇంటర్వ్యూతో ఒక్కసారిగా ఫేమస్ అయింది  ఈ బ్యూటీ.  

4 /5

ఆ తర్వాత బుల్లితెర పాపులారిటీ షో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తనదైన అందం, ఆటతో ఫినాలే వరకు వెళ్లింది.   

5 /5

ప్రస్తుతం పలు షోలు, షార్ట్ ఫిల్మిమ్స్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.