Bigg Boss Divi : బుల్లి గౌనులో బిగ్ బాస్ బ్యూటీ.. అంతా కనిపించేలా ఫోటోలు షేర్ చేసిన దివి

Bigg Boss Divi Vadhtya vacation బిగ్ బాస్ బ్యూటీ దివి తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. న్యూ ఇయర్‌కు ఎక్కడ ఎంజాయ్ చేసింది.. ఎలా ఎంజాయ్ చేసిందో చూపిస్తూ ఫోటోలను బయటకు వదిలింది.

  • Jan 17, 2023, 12:24 PM IST
1 /5

బిగ్ బాస్ షోతో దివి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. తన నడుము అందాలు, చీరకట్టుతో బిగ్ బాస్ ఇంట్లో కనిపించి కవ్వించింది.

2 /5

బిగ్ బాస్ కంటే ముందు కొన్ని సినిమాలు, యాడ్స్ చేసింది. మహర్షి సినిమాలో మహేష్‌ బాబు పక్కన ఒక సీన్‌లో కూడా నటించింది.

3 /5

బిగ్ బాస్ షో దివి కెరీర్‌ను మలుపు తిప్పేసింది. నాలుగో సీజన్‌లో దివి తన అందాలను ప్రదర్శించి అందరినీ మెప్పించింది.

4 /5

దివి చేతిలో ప్రస్తుతం వెబ్ సిరీస్‌లు, సినిమాలున్నాయి. కానీ ఇంత వరకు దివికి సరైన బ్రేక్ అయితే రావడం లేదు.

5 /5

సోషల్ మీడియాలో దివి చేసే అందాల విందు హాట్ టాపిక్‌ అవుతుంటుంది. తాజాగా ఆమె న్యూ ఇయర్ వెకేషన్ ఫోటోలను షేర్ చేసింది.