Ameesha Patel: ఒకప్పుడు బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్లో కూడా ప్రత్యేక స్థానం పొందిన నటి అమీషా పటేల్. ఆ తరువాత కనుమరుగైపోయింది. ఈ మధ్యన తిరిగి వార్తల్లో ఉంటోంది. ఈసారైతే విమర్శల పాలవుతోంది.
Ameesha Patel: టాలీవుడ్లో పవర్ స్టార్ పవన కళ్యాణ్‌తో బద్రి సినిమాలో నటించి అందరి హృదయాల్ని కొల్లగొట్టిన నాటి మేటి బ్యూటీ అమీషా పటేల్ ఇప్పుడు మరోసారి సినిమాల్లో కన్పించనుంది. ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన ఓ స్టైలిష్ లుక్ బెడిసికొట్టింది. తీవ్రంగా ట్రోలింగ్ అవుతోంది.
గదర్ 2 సినిమా ఆగస్టు 11న విడుదల కానుంది. రెండు దశాబ్దాల క్రితం విడుదలైన గదర్ సినిమా బాక్సాఫీసును ఊపేసింది. ఇప్పుడు ఇంతకాలం విరామం తరువాత గదర్ 2 తెరకెక్కింది.
అమీషా పటేల్ ఎప్పుడూ బోల్డ్ లుక్స్‌తో అభిమానులకు షాక్ ఇస్తుంటుంది. గదర్ 2 రిలీజ్ సందర్భంలో కూడా బోల్డ్ లుక్స్‌తో అదరగొట్టింది. ఈసారి ఆ ప్రయత్నం విఫలమైంది.
అమీషా పటేల్ లుక్స్ నెటిజన్లకు అస్సలు నచ్చలేదు. వరస్ట్ అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు.
వైటర్ కలర్ షార్ట్ ఫిటెడ్ ప్యాట్, పింక్ క్రాప్ టాప్ వేసుకుని కన్పించింది. దాంతోపాటు హై హీల్స్ వేసుకుని కేశాలు వదులుగా వదిలేసింది. అయితే అమీషా పటేల్ లుక్స్ ఎందుకో నెటిజన్లకు నచ్చలేదు. ట్రోలింగ్ అందుకున్నారు.
ఓ సమయంలో బాలీవుడ్ నుంచి కనుమరుగైన అమీషా పటేల్ ఇటీవల తిరిగి వార్తల్లో వస్తోంది. గదర్ 2 సినిమాలో కన్పించనుంది.ఈ సినిమాలో సకీనా పాత్రలో కన్పించే అమీషా పటేల్ ఇచ్చిన స్టైలిష్ లుక్ బెడిసికొట్టింది.