Jacqueline Photos: మరోసారి హాట్ ఫొటోషూట్ తో అలరిస్తున్న లంక బ్యూటీ!

Jacqueline Photos: సోషల్ మీడియాల్లో నిత్యం చురుగ్గా ఉండే పలువురు బాలీవుడ్ తారల్లో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఒకరు. ఇప్పుడీ భామ పవన్ కల్యాణ్ నటిస్తున్న 'హరి హర వీరమల్లు' చిత్రంలో నటిస్తుందని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. అయితే తాజాగా జాకెలిన్ కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అవేంటో మీరూ చూసేయండి. 
 

  • Apr 25, 2022, 17:33 PM IST
1 /3

2 /3

3 /3