Kiara Advani: కియారా అద్వానీ లెహంగా ధరెంతో తెలుసా, వింటే నోరెళ్లబెట్టాల్సిందే

బాలీవుడ్, టాలీవుడ్ నటి కియారా అద్వానీ..అందంతో హల్‌చల్ చేస్తోంది. కేవలం సినిమాలతోనే కాకుండా స్టైలిష్ లుక్స్‌తో కూడా కియారా వార్తల్లో ఉంటోంది. మరోసారి తన లేటెస్ట్ ఫోటోషూట్ షేర్ చేసి సందడి చేస్తోంది. ఇందులో పక్కా ట్రెడిషనల్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తోంది. 

Kiara Advani: బాలీవుడ్, టాలీవుడ్ నటి కియారా అద్వానీ..అందంతో హల్‌చల్ చేస్తోంది. కేవలం సినిమాలతోనే కాకుండా స్టైలిష్ లుక్స్‌తో కూడా కియారా వార్తల్లో ఉంటోంది. మరోసారి తన లేటెస్ట్ ఫోటోషూట్ షేర్ చేసి సందడి చేస్తోంది. ఇందులో పక్కా ట్రెడిషనల్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తోంది. 
 

1 /5

2 /5

3 /5

ఇంతకీ కియారా అద్వానీ ధరించిన ఈ లెహంగా ధరెంతో తెలుసా. అక్షరాలా 3 లక్షల 25 వేల రూపాయలు. ఆశ్చర్యంగా ఉందా..నిజమే. 

4 /5

ఈ ఫోటోషూట్‌లో కియారా అద్వానీ పిచ్చెక్కిస్తోంది. కళ్లు తిప్పుకోవడం అసాధంగా కన్పిస్తోంది ఆమెను చూస్తుంటే. 

5 /5

కియారా అద్వానీ తన కొత్త లుక్స్‌తో ఫ్యాషన్ గురించి టిప్స్ ఇస్తోంది. పింక్ కలర్ లేటెస్ట్ లెహంగాతో హల్‌చల్ చేస్తోంది.