Sara Ali Khan Latest Pics: సారా అలీ ఖాన్ పింక్ కలర్ ట్రెడిషనల్ అవుట్‌ఫిట్‌తో ఫ్యాన్స్ ఫిదా

బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతోంది. ఫిట్నెస్ విషయంలో జాన్హవి కపూర్‌లా ఆసక్తి కనబరిచే సారా అలీ ఖాన్ ఎప్పుడూ వర్కవుట్ సెషన్‌లో ఉండేందుకు ఇష్టపడుతుంటుంది. సైఫ్ అలీ ఖాన్ కుమార్తెగా ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సారా అలీ ఖాన్..పింక్ కలర్ ట్రెడిషనల్ అవుట్‌ఫిట్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తోంది. 

Sara Ali Khan Latest Pics: బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతోంది. ఫిట్నెస్ విషయంలో జాన్హవి కపూర్‌లా ఆసక్తి కనబరిచే సారా అలీ ఖాన్ ఎప్పుడూ వర్కవుట్ సెషన్‌లో ఉండేందుకు ఇష్టపడుతుంటుంది. సైఫ్ అలీ ఖాన్ కుమార్తెగా ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సారా అలీ ఖాన్..పింక్ కలర్ ట్రెడిషనల్ అవుట్‌ఫిట్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తోంది. 
 

1 /6

వరుణ్ ధావన్ సినిమా Coole No 1 లో నటించిన సారా అలీ ఖాన్..ఇప్పుడు Atrangi Re లో నటిస్తోంది. 

2 /6

డిస్నీ హాట్‌స్టార్‌లో డిసెంబర్ 24వ తేదీన అత్రంగి రే  Atrangi Re సినిమా విడుదల కానుంది. 

3 /6

సారా అలీ ఖాన్ అప్‌కమింగ్ సినిమా అత్రంగి రేలో చకా చక్ పాటతో ఇటీవల వార్తల్లో నిలిచింది. 

4 /6

ఆనంద్ ఎల్ రాయ్ తెరకెక్కిస్తున్న అత్రంగి రే Atrangi Re సినిమాలో అక్షయ్ కుమార్, ధనుష్‌తో సారా అలీ ఖాన్ కన్పించనుంది. 

5 /6

పింక్ కలర్ ట్రెడిషనల్ అవుట్‌ఫిట్‌తో అభిమానుల్ని చిరునవ్వుతో పలకరిస్తూ కన్పించింది. 

6 /6

సారా అలీ ఖాన్ ముంబై, అంథేరీలోని టీ సిరీస్ కార్యాలయం ముందు ఇలా ప్రత్యక్షమైంది.