బాలీవుడ్ నటి షమా సికందర్ స్టైలిష్ లుక్‌తో ఫ్యాన్స్ ఫిదా

బాలీవుడ్ నటి షమా సికందర్ బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్‌లో అద్దరగొడుతోంది. బ్లాక్ క్రాప్ టాప్, పింక్ స్లిట్ స్కర్ట్‌లో స్టైలిష్‌గా పిచ్చెక్కిస్తోంది. బాలీవుడ్ సినిమా ప్రేమ్ అగన్, మన్ వంటి సినిమాల్లో కన్పించిన షమా సికందర్ స్మైలీ లుక్స్‌తో ఆకర్షిస్తోంది. 
 

1 /7

2 /7

3 /7

4 /7

5 /7

6 /7

7 /7