Kajol Durga Puja : దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సందడి చేసిన బాలీవుడ్ నటి కాజోల్‌

Kajol attend Durga Puja pandal : దుర్గా పూజ మండపంలో తన బంధువులతో కలిసి కాజోల్‌ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సాంప్రదాయ ఆభరణాలు, పింక్‌ కలర్‌ చీరలో ఆకట్టుకున్నారు.

  • Oct 12, 2021, 20:16 PM IST

Kajol, Sumona Chakravarti and others attend Durga Puja pandal, seek blessings In Pics : బాలీవుడ్ నటి కాజోల్‌ దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సందడి చేశారు. దుర్గా పూజ మండపంలో తన బంధువులతో కలిసి కాజోల్‌ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సాంప్రదాయ ఆభరణాలు, పింక్‌ కలర్‌ చీరలో కాజోల్‌ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నారు.

1 /5

కాజోల్‌ సాంప్రదాయ ఆభరణాలు, పింక్‌ కలర్‌ శారీలో ఆకట్టుకున్నారు.

2 /5

దుర్గా పూజ మండపంలో తన బంధువులతో కలిసి కాజోల్‌ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

3 /5

కాజోల్‌తోపాటు ఆమె కజిన్, నటి శర్బానీ ముఖర్జీ ఈ వేడుకలో పాల్గొన్నారు.

4 /5

మహా సప్తమిని పురస్కరించుకుని ఈ ఏడాది కూడా ముంబైలో.. కాజోల్ దుర్గా పూజ మండపంలో అమ్మకారికి పూజలు చేశారు.

5 /5

‍కాజోల్‌ ప్రతి ఏడాది దసరాకు ప్రత్యేక పూజలతో వేడుక చేస్తుంటారు.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x