Bholaa Movie HD Print Leaked Online: పిటిసి వెల్లడించిన వార్తా కథనం ప్రకారం టోరెంట్స్ సైట్స్ అయినటువంటి ఫిల్మీజిల్లా, మూవీరూల్స్, టెలిగ్రాం, తమిళ్ రాకర్స్ వంటి వెబ్‌సైట్స్‌లో ఈ సినిమా లీకైంది. భోళా ఫ్రీ డౌన్లోడ్, బోళా MP4 HD డౌన్లోడ్, భోళా తమిళ్ రాకర్స్, భోళా టెలిగ్రాం లింక్స్, భోళా మూవీ ఫ్రీ హెచ్డి డౌన్లోడ్, భోళా ఫ్రీ డౌన్లోడ్ లింక్ వంటి కీవర్డ్స్‌తో నెటిజెన్స్ సెర్చ్ చేస్తుండటంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ కీవర్డ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
Nysa Devgan Latest Photoshoot: బాలీవుడ్లో మరో స్టార్ కపుల్ కూతురు బాలీవుడ్‌ని షేక్ చేసేందుకు రెడీ అవుతోంది. ముంబైలోని ధీరూబాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో స్కూలింగ్ పూర్తి చేసుకున్న ఈ యంగ్ బ్యూటీ.. ఆ తరువాత సింగపూర్‌లోని యునైటెడ్ కాలేజ్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా కాలేజ్‌లో పై చదువులు చదువుకుంది.
Bollywood Stars' Private Jets Photos: బాలీవుడ్ మెగా స్టాక్ అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, ప్రియాంకా చోప్రా జోనస్, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకున్న శిల్పా శెట్టి వంటి బాలీవుడ్ స్టార్స్‌కి సొంతంగా ప్రైవేటు జెట్ ఫ్లైట్స్ ఉన్నాయని ఇప్పటికే మనం ఎన్నోసందర్భాల్లో విన్నాం. ఇప్పుడు ఆ జెట్ విమానాలపై ఓ స్మాల్ లుక్కేద్దాం రండి.
Vikram Gokhale's Death News : విక్రమ్ గోఖలే మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన అజయ్ దేవగన్.. గోఖలే ఏ పాత్ర పోషించినా ఆ పాత్రకు వన్నె తెచ్చారని కొనియాడారు. విక్రమ్ గోఖలేతో కలిసి పనిచేసే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నాను అని అజయ్ దేవగన్ ట్వీట్ చేశారు.
Actress Tabu Injured On Ajay Devgn Bhola Movie Set: అజయ్ దేవగన్ హీరోగా నటిసున్న 'భోలా' సినిమాలో టబు ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్లో ఆమె గాయపడింది.
Kamal Haasan: భాష విషయంలో హీరోల మధ్య వార్ కొనసాగుతోంది. ఇటీవల బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్, కన్నడ హీరో సుదీప్ మధ్య వివాదం నడిచింది. ఇద్దరు ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధానికి దిగారు. ఎవరికైనా వారి మాతృ భాష ముద్దు అంటూ కౌంటర్లు ఇచ్చుకున్నారు. ఈక్రమంలో సీనియర్ నటుడు కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Sonu Nigam Comments: హిందీ జాతీయ భాష ఔనని కొందరు.. కాదని మరికొందరు. ఇదే అంశంపై దక్షిణాది, ఉత్తరాది హీరోల నడుమ గత కొద్దిరోజుల నుంచి డైలాగ్ వార్ నడుస్తోంది. తాజాగా ఇదే అంశంపై పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ గాయకుడు సోను నిగమ్ స్పందించారు.
kichha Sudeep vs Ajay Devgn: ఇద్దరు సినీ హీరోల మధ్య నెలకొన్న వివాదం చినికి చినికి గాలివానలా తయారవుతోంది. ట్విట్టర్ వేదికగా మొదలైన విభేదాల పర్వంలోకి మరికొందరు సినీ ప్రముఖులతో పాటు.. రాజకీయ నాయకులు కూడా ఎంటరయ్యారు.
Twitter War between Kiccha Sudeep and Ajay Devgn. కేజీయఫ్ 2 సినిమా గురించి కిచ్చా సుదీప్ మాట్లాడుతూ బాలీవుడ్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. సుదీప్ వ్యాఖ్యలపై బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ స్పందించాడు.
Pan masala Star: ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు నవ్విస్తే..మరి కొన్ని పోస్టులు చిరాకును తెప్పిస్తుంటాయి. మరి కొన్ని పోస్టులు చిత్ర విచిత్రమైన తీరుతో సోషల్ మీడియాలో హల్ చల్ అవుతాయి. అందులో ముఖ్యంగా సినిమాలకు సంబంధించిన మీమ్స్ పోస్టులు తెగ వైరల్ అవుతాయి.
RRR Movie Pre-Release Event: ఆర్ఆర్ఆర్ మూవీ మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మూవీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి భారీ స్థాయిలో ప్రమోషన్ ఈవెంట్లు ప్లాన్ చేశారు. 18వ తేదీన హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న ఈ ప్రమోషన్స్.. తిరిగి 23వ తేదీన హైదరాబాద్‌లో గ్రాండ్ ఈవెంట్‌తో ముగియనున్నాయి. దేశంలోని పలు పెద్ద నగరాలతో పాటు దుబాయ్‌లోనూ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు.
SS Rajamouli On Ajay Devgn, Alia Bhatt's Roles : రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో ఆర్ఆర్ఆర్ మూవీలోని ఆలియా భట్, అజయ్ దేవగన్ పాత్రలపై మాట్లాడారు. సినిమాలో ఆలియా భట్, అజయ్ దేవగన్ పాత్రలు రెండూ ఎంతో కీలకమైనవి చెప్పుకొచ్చారు జక్కన్న. తాను ప్రేక్షకులను మోసం చేయదలుచుకోలేదు అన్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ చెరో రూ.45 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారట. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ రూ.9 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం తెలుస్తోంది.
RRR Movie Team Jr NTR, Ram Charan Press Meet Photos : రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ వచ్చే ఏడాది జనవరి 7న రిలీజ్ కానుంది. జక్కన్న తన టీమ్‌తో కలిసి జెట్ స్పీడ్‌తో అన్ని ప్రాంతాల్లో ప్రెస్ మీట్లు పెట్టేస్తున్నాడు.
ఇప్పటికే రిలీజ్ అయిన నాటు నాటు సాంగ్‌కి దునియా అంతా ఊగిపోతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వేసిన నాటు స్టెప్పులకు ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ అంతా స్టెప్పేస్తున్నారు. మాస్ ఆడియెన్స్‌ని మాస్త్ ఎంటర్టైన్ చేస్తోన్న ఈ సాంగ్ యూట్యూబ్‌లో, ఇతర సామాజిక మాధ్యమాల్లో దుమ్మురేపుతోంది.
Kajol attend Durga Puja pandal : దుర్గా పూజ మండపంలో తన బంధువులతో కలిసి కాజోల్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సాంప్రదాయ ఆభరణాలు, పింక్ కలర్ చీరలో ఆకట్టుకున్నారు.
Jr NTR, Ramcharan warm wishes to Rajamouli: రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) హీరోలు, అందులో నటిస్తున్న పలువురు నటులు రాజమౌళికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
Ajay Devgn purchases new bungalow in Mumbai: బాలీవుడ్లో సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరైన అజయ్ దేవ్గన్ ప్రస్తుతం బాలీవుడ్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. అయితే అందుకు కారణం అతడి లేటెస్ట్ సినిమాలు అనుకుంటే పొరపాటే. అజయ్ దేవ్గన్ తాజాగా కొనుగోలు చేసిన ఓ బడా బంగ్లా అతడిని ఇప్పుడు వార్తల్లోకెక్కేలా చేసింది.
Wear mask, take COVID-19 vaccine- RRR team: కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కరోనా కట్టడి చేయొచ్చో చెబుతూ దర్శకధీరుడు రాజమౌళి ఓ వినూత్న ప్రయత్నం చేశారు. ఆర్ఆర్ఆర్ మూవీలో కీలక పాత్రలు పోషిస్తోన్న రామ్ చరణ్, తారక్, ఆలియా భట్, అజయ్ దేవగన్ లతో కలిపి ఓ వీడియో సందేశం రూపొందించారు.