Suhana Khan Photos in Sarees: ఫోటోగ్యాలరీ చీరకట్టులో షారుఖ్ ఖాన్ కూతురుని చూశారా ?

స్టార్‌కిడ్, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ముద్దుల తనయ సుహానా సరికొత్త లుక్ ఇది. చీరకట్టులో అభిమానుల్ని ఫిదా చేస్తోంది. అటు డిజైనర్ మనీష్ మల్హోత్రా కూడా ఇవే ఫోటోల్ని షేర్ చేశాడు. చీరకట్టులో..తెల్లటి చింకన్‌కారీ లెహంగాలో అద్దరగొడుతోంది. బ్యాక్‌లెస్ చోళీలో సుహానా ఖాన్ మళ్లీ మళ్లీ చూడాలన్పిస్తోంది. 

Suhana Khan Photos in Sarees: స్టార్‌కిడ్, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ముద్దుల తనయ సుహానా సరికొత్త లుక్ ఇది. చీరకట్టులో అభిమానుల్ని ఫిదా చేస్తోంది. అటు డిజైనర్ మనీష్ మల్హోత్రా కూడా ఇవే ఫోటోల్ని షేర్ చేశాడు. చీరకట్టులో..తెల్లటి చింకన్‌కారీ లెహంగాలో అద్దరగొడుతోంది. బ్యాక్‌లెస్ చోళీలో సుహానా ఖాన్ మళ్లీ మళ్లీ చూడాలన్పిస్తోంది. 
 

1 /4

వైట్ కలర్ శారీలో...బ్యాక్‌లెస్ చోళీ ధరించిన సుహానా ఖాన్ ఫోటో అందర్నీ బాగా ఆకట్టుకుంటోంది. సుహానా ఖాన్ ఎప్పుడైతే ఈ ఫోటోల్ని షేర్ చేసిందో..వెంటనే సినీ పరిశ్రమలోని ప్రముఖ సెలెబ్రిటీలంతా కామెంట్లు అందుకున్నారు.

2 /4

మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన వైట్ కలర్ చింకన్‌కారీ లెహంగా చీరకట్టులో..బ్యాక్‌లెస్ చోళీ ధరించి అందర్నీ ఫిదా చేస్తోంది.

3 /4

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ముద్దుల తనయ సుహానా ఖాన్ చీరకట్టు ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రెడ్ కలర్ శారీతో హల్‌‌చల్ చేస్తోంది.

4 /4

ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలతో అభిమానుల్ని ఫిదా చేస్తుండటం సుహానా ఖాన్‌కు అలవాటే. ప్రస్తుతం సుహానా ఖాన్ నటనపై దృష్టి సారిస్తోంది. జోయా అక్తర్ దర్శకత్వం వహిస్తున్న ది ఆర్చీస్‌లో కన్పించనుందని తెలుస్తోంది.