Jacqueline Fernandez photos: నీలి రంగు డ్రెస్సులో జాక్వెలిన్ అందాల విందు!

Jacqueline Fernandez: నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్​.. బాలీవుడ్​ సినిమాలతో ఎంత క్రేజ్ తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల అమె ఓ వివాదంలో చిక్కుకుని.. టాక్ ఆఫ్​ ది టౌన్​గా మారిందరి. అమె తాజాగా షేర్ చేసిన ఫొటోలను చూసేయండి..

  • Feb 28, 2022, 19:01 PM IST
1 /5

జాక్వెలిన్ శ్రీలంకకు చెందింది. 1985 ఆగస్టు 11 జన్మించింది.

2 /5

నటిగా ఎంట్రీ ఇవ్వకముందు జాక్వెలిన్​ మోడల్​గా పని చేసింది.

3 /5

అలాద్దిన్ సినిమాతో 2019లో బాలీవుడ్​లో అడుగు పెట్టింది.

4 /5

ప్రభాస్ హీరోగా నటించిన సాహోలో ఓ ప్రత్యేక గీతంలోనూ మేరిసింది.

5 /5

ప్రస్తుతం ఐదు సినిమాలతో బిజీగా ఉంది జాక్వెలిన్​ ఫర్నాండేజ్​