Neha Sharma Pics: అదిరే ఫోజులతో రెచ్చిపోతున్న రామ్​ చరణ్​ హీరోయిన్​- ఫొటోలు వైరల్​!

Neha Sharma Pics: మెగా పవర్​స్టార్ రామ్​ చరణ్​ హీరోగా పరిచయమైన చిరుత సినిమాతోనే చిత్ర సీమలోకి అడుగుపెట్టిన నేహా శర్మ. ఆ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకెళ్లింది. బాలీవుడ్​లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుని.. ఇప్పుడు మ్యూజిక్ ఆల్బమ్స్​, వెబ్​ సిరీస్​లతో బిజీగా గడుపుతోంది.

  • Mar 24, 2022, 23:10 PM IST
1 /5

నేహా శర్మ 1987లో బిహార్​లో జన్మించింది. నేహాది వ్యాపార, రాజకీయ నేపథ్యమున్న ఫ్యామిలీ

2 /5

నేహా శర్మ తండ్రి అజీత్ శర్మ వ్యాపార వేత్త, కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత కూడా.

3 /5

సోదరి ఆయిషా శర్మతో నేహా శర్మ హాట్​ హాట్​ ఫోజులు

4 /5

నేహా శర్మకు వీలు దొరికినప్పుడల్లా ఫొటో షూట్లు, హాలిడే స్పాట్లకు వెళ్తుంటుంది.

5 /5

నేహా శర్మ ప్రస్తుతం జోగిరా సారా రా రా అనే హిందీ సినిమాలో నటిస్తోంది.