Fatima sana: అందంతో సోషల్​ మీడియాను షేక్​ చేస్తున్న ఫాతిమా సనా!

Fatima sana: చైల్డ్ ఆర్టిస్​గా వెండితెరకు పరిచయమై.. దంగల్​ మూవీతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి ఫాతిమా సన. ఈ మూవీ తర్వాత అమెకు వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగాగా మారిపోయింది. ఇటీవల అమె షేర్ చేసిన కొన్ని ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

  • Mar 24, 2022, 19:42 PM IST
1 /5

ఫాతిమా సన 1992 జనవరి 11న హైదరాబాద్​లో జన్మించింది. కానీ పెరిగిందంతా ముంబయిలో. ఫాతిమ సన తల్లి దండ్రులది జమ్ము, కశ్మీర్​.

2 /5

1997లో వచ్చిన ఇష్క్​ సినిమాతో వెండితెరకు చైల్డ్ ఆర్టిస్ట్​గా పరిచయమైంది.

3 /5

2001 వరకు చైల్డ్ ఆర్టిస్ట్​గా చేసింది ఫాతిమా సన. ఆ తర్వాత 2008లో మళ్లీ సనిమాల్లోకి రీ ఎఁట్రీ ఇచ్చింది.

4 /5

నువ్వు నేను ఒకటవుదాం అనే తెలుగు సినిమాలనూ నటించింది ఫాతిమా సన. ఈ మూవీ 2015లో విడుదలైంది.

5 /5

2016లో ఆమిర్​ ఖాన్​ హీరోగా వచ్చిన దంగల్​ మూవీలో కీలక పాత్ర పోషించింది. ఈ మూవీలో అమె నటనకు మంచి గుర్తింపు లభించింది.