BSN Popular Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ అదిరిపోయే చౌకైన ప్లాన్‌.. రూ. 797 రీఛార్జీతో 300 రోజుల వ్యాలిడిటీ..

BSNL 300 Days Recharge Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ రీఛార్జీ ప్లాన్‌ ధరలు అందుబాటులో ఉన్నాయి. ఇటీవలి పెరిగన టెలికాం ధరలు పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలామంది వినియోగదారులు అతి తక్కువ ధరల్లో అందుబాటులో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్‌ అవుతున్నారు. 
 

1 /5

ఈరోజు అతి తక్కువ ధరల్లో ఎక్కువ రోజులు వ్యాలిడిటీతో అందుబాటులో ఉన్న రీఛార్జీ ప్లాన్‌ గురించి తెలుసుకుందాం. బీఎస్‌ఎన్‌ఎల్ రూ. 797 ప్లాన్‌. ఈ రీఛార్జీ ప్లాన్‌ ద్వారా ఎక్కువ లాభాలు పొందవచ్చు. ముఖ్యంగా ఈ ప్యాక్‌ తో రీఛార్జీ చేసుకుంటే 300 రోజులపాటు వ్యాలిడిటీ వస్తుంది. వినియోగదారులు ఒక్కసారి రీఛార్జీ చేసుకుంటే ఎక్కువ రోజులపాటు ప్యాక్‌ బెనిఫిట్స్‌ ఎంజాయ్‌ చేయవచ్చు.  

2 /5

రూ. 797 బీఎస్‌ఎన్‌ఎల్ రీఛార్జీ ప్యాన్‌తో 300 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. తరచూ రీఛార్జీలు చేసుకునే వినియోగదారులకు ఇది అద్భుతమైన అవకాశం. ఎందుకంటే ఇది వినియోగదారులకు ఏడాదిపాటు నిరంతరాయ లాభాలను గడిస్తుంది.  

3 /5

రూ. 797 ప్లాన్‌తో రీఛార్జీ చేసుకుంటే అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాలింగ్‌ జియో, వీఐ, ఎయిర్‌టెల్‌ అన్ని నెట్వర్లతో ఫ్రీకాల్ చేసుకోవచ్చు. వాయిస్‌ కాల్‌ ఎక్కువ అవసరం ఉన్న వినియోగదారలుకు ఇది బెస్ట్‌ ఆప్షన్‌. ఇది అతి తక్కువ ధరలో అందుబాటులో ఉన్న ప్యాక్.  

4 /5

ఈ ప్యాక్‌ ద్వారా మీరు 600 జీబీ డేటా పొందుతారు. మొదటి 60 రోజులపాటు 2 జీబీ హైస్పీడ్‌ డేటా ప్రతిరోజూ పొందుతారు. ఇది 300 రోజులకు వర్తిస్తుంది. అంతేకాదు ఆ తర్వాత 60 రోజులపాటు 40 కేబీపీఎస్‌ నెట్‌ స్పీడ్‌ వస్తుంది. ఇందులో పరిమిత డేటా వినియోగం మాత్రమే అందుబాటులో ఉంటుంది.   

5 /5

బీఎస్‌ఎన్‌ఎల్‌ మొదటి 60 రోజులపాటు 100 ఎస్‌ఎంఎస్‌లు ప్రతి రోజు పొందవచ్చ. ఎక్కువ శాతం వాయిస్‌ కాలింగ్‌ చేసుకునే వినియోగదారులకు ఇది బెస్ట్‌ ఆప్షన్‌.