Revanth Reddy Good News To Farmers In Municipal Election Campaign: ఎన్నికల వేళ రైతులకు రేవంత్ రెడ్డి శుభవార్త ప్రకటించారు. పంట పెట్టుబడి సహాయంగా అందించే రైతు భరోసాను ఎన్నికల తర్వాత ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తామని చెప్పారు.
Rythu Bharosa Scheme: తెలంగాణ రాష్ట్రంలోని రైతులు 'రైతు భరోసా' పథకం కింద ప్రభుత్వం అందజేసే యాసంగి పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో ఫిబ్రవరి మొదటి వారంలో రైతు భరోసా నిధులు అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వ వర్గాలు ఇటీవల పేర్కొన్నాయి. అయితే రాష్ట్రంలో తాజా పరిణామాల నేపథ్యంలో రైతు భరోసాకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Telangana government carity Rythu Bharosa: తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకంపై వస్తున్న పుకార్లకు మరోసారి స్పష్టత ఇచ్చింది. రాష్ట్రంలో రైతు భరోసా పథకాన్ని నిలిపివేశారన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది. జనవరి నెలలో అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో పథకం కింద నిధులు తప్పకుండా జమ అవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఎలాంటి కొత్త షరతులు విధించలేదని కూడా స్పష్టం చేసింది.
Revanth Reddy About Rythu Bharosa: సచివాలయం సాక్షిగా రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు ఇవాళ పండుగ చేసుకుంటున్నారని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తమ మొదటి ప్రాధాన్యం రైతులేనని స్పష్టం చేసింది. వారికి ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నట్లు తెలిపింది.
Rythu Bharosa: తెలంగాణ ప్రభుత్వం రైతులకు రైతు భరోసార నిధులను విడుదల చేస్తోంది. దీంతో కమతాల వారీగా రైతు భరోసా నిధులను విడుదల చేసింది. మొత్తంగా తెలంగాణలో ఎకరం నుంచి 15 ఎకరాలకు పైగా ఉన్న వారికి ఈ నిధులను విడుదల చేసింది. ఇంతకీ తెలంగాణ ఏయే కమతాల్లో ఎంత మంది లబ్దిదారులు ఎవరెరున్నారో మీరు ఓ లుక్కేయండి..
Big Shock To Revanth Reddy From Sabita Indra Reddy In Maheshwaram: కాంగ్రెస్ పార్టీకి.. రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇచ్చిన దెబ్బకు కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని పరిస్థితి. సబితా రాజకీయ చాణక్యంతో హస్తం పార్టీకి గడ్డు పరిస్థితి ఎదురైంది. ఏం జరిగిందో తెలుసా?
Rythu Bharosa:తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రెండు, మూడు రోజుల్లో రైతు భరోసా నిధులు వారి బ్యాంక్ ఖాతాల్లో పడుతుందని తెలిపింది.
CM Revanth Reddy: తెలంగాణలో రైతు భరోసా స్కీమ్ గురించి.. త్వరలోనే అప్డేట్ రానుంది. సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే ఈ రైతు భరోసా ఫండ్స్ ని విడుదల చేయగా.. రైతుల ఖాతాలోకి ఈ డబ్బులు పడనున్నాయి
Rythu Bharosa:తెలంగాణలో అన్నదాతలకు అందిస్తున్న రైతు భరోసా పైసలు పడనట్లేనా? మార్చి 31నాటికి పూర్తి స్థాయిలో రైతు భరోసా డబ్బులు రిలీజ్ చేస్తామన్న సర్కార్...ఇప్పటి వరకు కేవలం 4 ఎకరాల వరకే డబ్బులు ఇచ్చింది.
Rythu Bharosa Amount: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. రైతు భరోసా నిధుల్ని తక్షణం విడుదల చేయాలని ఆదేశించింది. అర్హులైన రైతన్నల ఎక్కౌంట్లో ఇక డబ్బులు జమ కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rythu Bharosa Online Status Check: తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందజేస్తున్న ఆర్థిక చేయూత తెలంగాణ రైతు భరోసా పథకం. ఇందులో అర్హులైన ప్రతి రైతుకు ఆర్థికంగా చేయూత అందిస్తోంది. అయితే 2025 జనవరి 20వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకాన్ని ప్రకటించారు. వీటితోపాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డు జారీ కూడా ప్రారంభించింది. అయితే, ఆన్‌లైన్‌లో రైతు భరోసా స్టేటస్ చెక్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తోంది..
CM Revanth Reddy : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారా..? ప్రభుత్వ పథకాలు అందుకున్న ప్రజలు ఏమనుకుంటున్నారో ప్రభుత్వం సీక్రెట్ గా తెలుసుకుంటుందా..? ప్రభుత్వ నిఘా వర్గాలతో పాటు రేవంత్ రెడ్డి ప్రైవేటు ఏజెన్సీల ద్వారా ప్రజల రియాక్షన్స్ తెలుసుకుంటున్నారా..? ప్రజల నుంచి వచ్చే సమాచారం ఆధారంగా పథకాల అమలు చేయాలనుకుంటుందా..?
Big Good News To Telangana Public Tomorrow Four Schemes Will Launch Check List: భారత రాజ్యాంగం అమలైన రోజును గణతంత్ర దినోత్సవం చేసుకుంటున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు భారీ శుభవార్త వినిపించింది. ఒకే రోజు నాలుగు పథకాలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.
KT Rama Rao Calls To Women Case File Against Revanth Reddy: ఇచ్చిన హామీలు అమలు చేయలేక మోసం చేస్తున్న రేవంత్ రెడ్డిపై మహిళలు పోలీస్ కేసులు పెట్టాలని మాజీ మంత్రి కేటీఆర్ సంచలన పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి అన్ని వర్గాలను మోసం చేశాడని కేటీఆర్ విమర్శించారు.
Harish Rao Fires On Revanth Reddy: రైతు భరోసా కింద రూ.1500 ఇచ్చి.. రూ.12 వేలు ఎగ్గొడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. 5 గుంటలు ఉన్నందుకు రూ.12 వేలు ఇవ్వమని ప్రభుత్వం చెప్పడం శోచనీయమన్నారు.
After Sankranti Telangana Ration Cards And Rythu Bharosa: సంక్రాంతి పండుగ తర్వాత తెలంగాణ ప్రజలకు వరాలు కురవనున్నాయి. రైతులకు రూ.12 వేల పెట్టుబడి సహాయం, పేదలకు రేషన్ కార్డులు ఇతర పథకాలు అందిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
DK Aruna: రైతు భరోసాతో మరోసారి రైతులను రేవంత్ రెడ్డి నిండా మోసం చేశాడని.. పాలన చేతకాని రేవంత్ రెడ్డి ముక్కునేలకు రాసి క్షమాపణలు చెప్పి పదవి నుంచి దిగిపోవాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పాలనపై మండిపడ్డారు.
DK Aruna Demads To Revanth Reddy Get Down From Chief Minister Post: పాలన చేతకాని రేవంత్ రెడ్డి ముక్కునేలకు రాసి క్షమాపణలు చెప్పి పదవి నుంచి దిగిపోవాలని ఎంపీ డీకే అరుణ సంచలన డిమాండ్ చేశారు. రైతు భరోసాతో మరోసారి రైతులను రేవంత్ రెడ్డి నిండా మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.