Prisha Singh Pics: హాట్ లుక్స్‌లో మత్తెక్కిస్తున్న బడ్డీ బ్యూటీ.. కుర్రకారుకు ప్రిషా సింగ్ వలపు వల

Prisha Singh Hot Pics: అల్లు శిరీష్ హీరోగా నటించిన బడ్డీ మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైంది హీరోయిన్ ప్రిషా సింగ్. ఈ మూవీలో ఎయిర్ హోస్ట్‌ రోల్‌లో నటించిన ఈ భామ.. తెలుగు ప్రేక్షకులను అలరించింది. మరోవైపు సోషల్ మీడియాలో హాట్ లుక్స్‌లో కుర్రకారుకు మత్తు వల విసురుతోంది. బోల్డ్ పిక్స్‌తో కైపెక్కిస్తుంది. ప్రిషా సింగ్ లేటెస్ట్ పిక్స్‌పై ఓ లుక్కేయండి.
 

1 /5

బడ్డీ బ్యూటీ ప్రిషా సింగ్ తెగ యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటోంది.  

2 /5

ప్రకృతి ఒడిలో సేదా తీరుతున్న ఈ భామ.. జలపాతం వద్ద చిల్ అవుతున్న వీడియోను షేర్ చేసింది.  

3 /5

బికినీలో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా హాట్ పోజులు ఇచ్చింది.

4 /5

సన్‌సెట్‌లో ఫొటోలను తీసుకున్న ప్రిషా సింగ్.. సూర్యాస్తమయంలో బెస్ట్ మెమెరీస్‌ను బ్యాక్‌డ్రాప్‌గా ఉండనివ్వండి అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  

5 /5

ప్రస్తుతం ఇషా సింగ్ హాట్ పిక్స్‌ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మీరూ చూసేయండి.