Pitru paksham 2024: పితృపక్షం ప్రతి ఏడాది నిర్వహిస్తారు. బాధ్రపదం ముగియగానే ఈ పక్షం రోజులు ప్రారంభమవుతాయి. ఆశ్వీయుజ మాసంలో ఓ 15 రోజులపాటు పితృపక్షం రోజులు నిర్వహిస్తారు. అయితే, ఈ రోజుల్లో బిడ్డ పుడితే ఏం జరుగుతుంది? వారి లక్షణాలు ఎలా ఉంటాయి? ఆ వివరాలు తెలుసుకుందాం.
If No Son Who Can Perform Shraddha Here Hindu Dharma: హిందూ మతంలో పితృ పక్షానికి ఎంతో విశిష్టత ఉంది. ఇంట్లో చనిపోయిన వారి ఆత్మ శాంతి కోసం కుటుంబసభ్యులు శ్రాద్ధం చేయడం ఆనవాయితీ. పూర్వీకుల శ్రాద్ధ ఆచారాలు, తర్పణం, పిండం మొదలైనవి చేస్తారు. పూర్వీకులను పూజిస్తే ఇంట్లో సుఖసంతోషాలు, ఐశ్వర్యం, లభిస్తాయనే నమ్మకం ఉంది. అయితే కొడుకులు లేకుంటే ఏం చేయాలో తెలుసా?
Pitru paksham puja upay: సాధారణంగా చనిపోయిన పూర్వీకులు పితృ పక్షాల్లో భూమి మీదకు వస్తుంటారని చెబుతుంటారు. ఈ సారి సెప్టెంబర్ 18 నుంచి అక్టోబరు 2 వరకు కొనసాగనున్నాయి.
Pitru Paksham Must Not Do: పితృపక్షం అంటే పితరులకు ప్రత్యేకం. ఈ సమయంలో చనిపోయిన పెద్దలకు శ్రాద్ధం, తర్పణం చేస్తారు. ప్రతి ఏడాది ఓ 15 రోజులపాటు వారికి అంకితం చేశారు. ఈ ఏడాది పితృపక్షం రేపు 18వ తేదీ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సమయంలో ప్రత్యేకించి మగవారు ఓ 5 పనులు పొరపాటను కూడా చేయకూడదు.
Pitru Paksha effect: పితృ పక్షాలు అనేది పదిహేను రోజుల పాటు నిర్వహిస్తారు.ఈ పదిహేను రోజుల్లో చనిపోయిన మన ఇంటివారు, పూర్వీకులు తిరిగి ఈ భూమిమీదకు వస్తారని చెబుతుంటారు. అందుకే ఈ పదిహేనురోజుల్లో చాలా మంది చనిపోయిన పూర్వీకుల కోసం అనేక కార్యక్రమాలు చేస్తుంటారు.
Pitru paksha 2024: కొంత మంది ఎంత కష్టపడిన కూడా జీవితంలో ఒక ఎదుగు బొదుగు మాత్రం అస్సలు ఉండదు. ఎప్పుడు ఏదో ఒక వెల్తీ ఉంటుంది. దీని వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీటన్నింటికి మెయిన్ పితృదోషం కారణమని పండితులు చెబుతుంటారు.
Pitru Paksha 2024 Date And Time: ప్రతి ఏడాది పితృపక్షం 16 రోజులపాటు నిర్వహిస్తారు. ఇది పితరులకు శ్రాద్ధం పెట్టే సమయం. హిందూ క్యాలెండర్లో ప్రతి ఏడాది ఆశ్వీయుజ మాసంలో ప్రారంభమవుతుంది. అయితే, ఈ నెలలో పితృపక్షం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.