కరోనాకాలంలో Car Maintenance చిట్కాలు

  • Dec 24, 2020, 15:13 PM IST

Covid-19 వైరస్ వల్ల మనుషులు జంతువులే కాదు.. కార్లు కూడా చాలా డ్యామేజ్ అవుతున్నాయి. కొన్ని నెలల పాటు ఆఫీసులకు వెళ్లే పని లేకపోవడంతో ఎక్కువ సమయం గ్యారేజీ లేదా పార్కిగ్‌లోనే ఉంటున్నాయి. అయితే ఇలాంటి సమయంలో వర్కింగ్ ఫ్రమ్ హోం ఇంకా కొనాసాగుతున్న వేళ కార్లను ఇలా మెయింటేన్ చేయాలి
 

1 /7

మీ వద్ద కారు ఉండి అంత ఎక్కువగా దాన్ని వాడకుంటే.. ఇది ఖచ్చితంగా చదవండి  

2 /7

కార్ తీయడంలో గ్యాప్ ఎక్కువ వస్తే స్టార్ చేసి 15 నిమిషాలు అలాగే ఆన్‌లో ఉంచండి.

3 /7

SHVS కార్లు అయితే వాటిని మరింత సమయం ఆన్‌లో ఉంచాలి. అంటే సుమారు 30 నిమిషాలు ఇంజిన్ ఆన్‌లో ఉంచితే సరిపోతుంది.  

4 /7

కార్ బ్యాటరీ నాలుగు కాలల పాటు పని చేయాలి అంటే 7 రోజుల్లో కనీసం పది నిమిషాలు అది పని చేయాలి.

5 /7

కారును అలాగే నిలిపి ఉంచితే టైర్లు ఫ్లాట్ అవుతాయి. అప్పుడప్పుడు బయటికి తీయండి.

6 /7

గ్యాప్ తరువాత కారును వాడితే హ్యాండ్ బ్రేక్ తక్కువ వాడండి. బ్రేక్ ప్యాడ్స్ పాడైపోవచ్చు.

7 /7

మీ కార్లో ఎప్పుడూ ఒక టైర్ స్పేర్‌గా ఉండేలా ప్రయత్నించండి.