Chandra Mangal Yoga: కుజ, చంద్రగ్రహాలకు జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా ఎంతో ప్రధాన్యత కలిగిన కొన్ని గ్రహాలు రాశి సంచారాలు చేయడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఇలాంటి సంచారాలే డిసెంబర్ 1, 2 తేదిల్లో జరగబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.
ముఖ్యంగా ఈ డిసెంబర్ నెలలో కుజుడు పరిపాలించే చంద్రుడు... చంద్రుడు పరిపాలించే కర్కాటక రాశిలోకి కుజ గ్రహాలు ప్రవేశించబోతున్నాయి. దీని కారణంగా ఎంతో శక్తివంతమైన పరివర్తనయోగం చంద్రమంగళ యోగం ఏర్పడబోతోంది.
పరివర్తనయోగం చంద్రమంగళ యోగం ఏర్పడడం వల్ల ఈ కింది రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో విపరీతమైన ఆర్థిక లాభాలు కలుగుతాయి. అలాగే సంపదల వర్షం కురుస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
చంద్ర మంగళ యోగ ప్రభావం 15 రోజుల పాటు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ యోగం దాదాపు 15 రోజుల పాటు కొనసాగుతుంది. కాబట్టి ఈ సమయంలో సంపాదన పెరుగుతుంది. అలాగే ఆర్థిక సమస్యలు కూడా దూరమవుతాయి.
చంద్రమంగళ యోగం ఏర్పడడం వల్ల మకర రాశి వారికి ఆర్థికంగా విపరీతమైన లాభాలు కలుగుతాయి. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు కూడా చాలా వరకు మెరుగుపడతాయి. అంతేకాకుండా వర్గ సత్సంబంధాలు కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి.
కర్కాటక రాశివారికి ఈ యోగం ఏర్పడడం వల్ల డబ్బు పరంగా చాలా కలిసి వస్తుంది. దీంతో పాటు ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆస్తి వివాదాలు కూడా సులభంగా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అన్ని రకాల పరిష్కారమవుతాయి.
ఈ శక్తివంతమైన చంద్రమంగళ యోగం ఏర్పడడం వల్ల కన్యారాశి వారికి ఉద్యోగ పరంగా విపరీతమైన లాభాలు కలుగుతాయి. అలాగే వృత్తిపరమైన జీవితంలో వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. దీంతో పాటు ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు.
ఈ చంద్రమంగళ యోగం ఏర్పడడం వల్ల తులా రాశివారికి కెరీర్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా సంపదన కూడా చాలా వరకు పెరుగుతుంది. అలాగే వీరికి కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి.