Check movie preview, Akshara movie preview, Kshanakshanam movie preview, check reviews and ratings in Telugu: నితిన్ నటించిన Check movie, నందితా శ్వేత ఫీమేల్ లీడ్ రోల్ పోషించిన Akshara movie, ఉదయ్ శంకర్ నటించిన Kshanakshanam movie నేడు థియేటర్స్‌లో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోటీపడుతున్నాయి. ఈ సినిమాల్లో బిగ్ స్టార్ క్యాస్టింగ్ ఉన్న సినిమాగా చెక్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా జైలుకెళ్లిన నితిన్ అక్కడ తనకు చెక్ ఆడటంలో ఉన్న ప్రావీణ్యాన్ని ప్రదర్శించడంతో పాటు తనపై మోపిన నేరం నుంచి ఎలా తప్పించుకున్నాడనే కథనంతో చెక్ మూవీ తెరకెక్కింది.
Telugu movies releasing today: Check movie, అక్షర మూవీ, క్షణక్షణం, ఏప్రిల్ 28న ఏం జరిగింది, అంగుళీక, 70MM, లాయర్ విశ్వనాథ్