IPL 2021 Final Winning Pics: ఐపీఎల్ 2021 విజయ సంబరాల్లో చెన్నై సూపర్ కింగ్స్

IPL 2021 Finalలో చెన్నై సూపర్‌కింగ్స్ అదరగొట్టేశారు. నాలుగోసారి టైటిల్ సాధించి సత్తా చాటారు. ధోనీ సేనకు తిరుగులేదని నిరూపించారు. ప్రస్తుతం చెన్నై సూపర్‌కింగ్స్ విన్నింగ్ మూమెంట్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. చెన్నై సూపర్‌కింగ్స్ విజయ సంబరాలు ఆకాశాన్నంటుతున్నాయి. 

1 /10

ఇక తరువాత ధోనీ..సీఎస్‌కే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడా లేదా ఇతర బాథ్యతలు తీసుకుంటాడా అనేది ఇంకా తేలాల్సి ఉంది. మొత్తానికి చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు ఓ వైపు, అభిమానులు మరోవైపు విజయ సంబరాలు జరుపుకుంటున్నారు. 

2 /10

3 /10

4 /10

విజయానంతరం ధోనీ సేన సంబరాల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐపీఎల్, ఇటు సీఎస్‌కే రెండూ తమ ట్విట్టర్ హ్యాండిల్‌పై షేర్ చేసిన వీడియోలు వైరల్‌గా మారాయి. 

5 /10

6 /10

ఓపెన్లు శుభమన్ గిల్, వెంకటేశ్ అయ్యర్‌లు ధాటిగా ఆడి చెరో అర్ద సెంచరీ సాధించినా ఫలితం లేకపోయింది. నిర్ణీత 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 165 పరుగులే చేయగలిగింది. సీఎస్‌కే నాలుగవసారి టైటిల్ సాధించింది.

7 /10

8 /10

నాలుగోసారి టైటిల్ వశపర్చుకుంది. ధోనీ సేనకు తిరుగులేదని..తనలో సత్తా ఇంకా చావలేదని ధోనీ నిరూపించాడు. విజయదశమి నాడు విజయం సాధించింది సీఎస్‌కే జట్టు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచింది చెన్నై సూపర్‌కింగ్స్.

9 /10

10 /10

IPL 2021 Winner CSK వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. గత సీజన్‌లో ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించిన చెన్నై సూపర్‌కింగ్స్ ఈసారి టైటిల్ విజేతగా నిలిచింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుపై 27 పరుగుల తేడాతో విజయబావుటా ఎగురవేసింది.