Chinki Minki Photos: వారెవ్వా.. ఒక్క ఫ్రేమ్‌లో డబుల్ అందాలు

కవల సోదరీమణులు చింకీ మింకీలుగా సోషల్ మీడియాను ఊపేస్తున్నారు. అయితే ఇంత పాపులారిటీ వస్తుందని బహుశా వీరు సైతం ఊహించి ఉండరు. అందులోనూ అచ్చుగుద్దినట్లుగా ఉండే ట్విన్స్‌ సోషల్ మీడియా సెలబ్రిటీలుగా మారిపోయారు. ఈ రేంజ్‌లో దూసుకెళ్తారని ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు ఏం చేసినా అదో సెన్సేషన్ అయిపోతోంది.
  • Jan 21, 2021, 17:44 PM IST

Chinki Minki Photos: కవల సోదరీమణులు చింకీ మింకీలుగా సోషల్ మీడియాను ఊపేస్తున్నారు. అయితే ఇంత పాపులారిటీ వస్తుందని బహుశా వీరు సైతం ఊహించి ఉండరు. అందులోనూ అచ్చుగుద్దినట్లుగా ఉండే ట్విన్స్‌ సోషల్ మీడియా సెలబ్రిటీలుగా మారిపోయారు. ఈ రేంజ్‌లో దూసుకెళ్తారని ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు ఏం చేసినా అదో సెన్సేషన్ అయిపోతోంది.

1 /10

Surabhi And Samriddhi Alias Chinki Minki Photos: కవల సోదరీమణులు చింకీ మింకీలుగా సోషల్ మీడియాను ఊపేస్తున్నారు. అయితే ఇంత పాపులారిటీ వస్తుందని బహుశా వీరు సైతం ఊహించి ఉండరు. అందులోనూ అచ్చుగుద్దినట్లుగా ఉండే ట్విన్స్‌ సోషల్ మీడియా(Social Media) సెలబ్రిటీలుగా మారిపోయారు. ఈ రేంజ్‌లో దూసుకెళ్తారని ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు ఏం చేసినా అదో సెన్సేషన్ అయిపోతోంది.

2 /10

చింకీ మింకీల అసలు పేర్లు సురభి మెహ్రా, సమృద్ధి మెహ్రా. అయితే ఒరిజినల్ పేర్ల కన్నా చింకీ మింకీలుగానే వీరు ఫేమస్. అసలు పేరు చెబితే వాళ్లెవరు అని అడిగేస్తారు.  (Surabhi Samriddhi Instagram Photos) Also Read: Photos Of Iswarya Menon: అందాల భామ ఐశ్వర్య మీనన్ క్యూట్ ఫొటోస్

3 /10

నోయిడా(Noida)లో పుట్టిపెరిగారు కవల సోదరీమణులు సురభి మెహ్రా, సమృద్ధి మెహ్రా. పదేళ్ల వయసు నుంచే నటన మొదలుపెట్టారు. సోషల్ మీడియా హవాతో మరింతగా దూసుకెళ్తున్నారు.

4 /10

కపిల్ శర్మ షోలో పాల్గొన్న తర్వాత వీరు ఈ షో చూసే వారితో పాటు హిందీ ఈవెంట్స్ వారికి సుపరిచితులుగా మారిపోయారు. ఓవైపు మోడలింగ్ చేస్తూనే షోలల్లో సందడి చేస్తున్నారు కవలలు. Also Read: Anasuya: యాంకర్ అనసూయ ట్రెడీషనల్ లుక్ అదుర్స్.. ఫొటోస్ వైరల్

5 /10

టిక్ టాక్ యాప్‌లో వీడియోలు చేస్తూ భారీగా ఫాలోయర్లను, అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం మోడలింగ్ చేస్తూ సినిమాల్లో అవకాశాల కోసం యత్నిస్తున్నారు.

6 /10

ఒకేసారి, ఒకేలా, ఒకే శబ్దంతో మాట్లాడటం, డైలాగ్ డెలివరి చేయడంలో వీరు దిట్ట అని చెప్పవచ్చు. తొలిసారి కపిల్ శర్మ ఎంతగా ఆశ్చర్యపోయాడో మాటల్లో చెప్పలేము. Also Read: Prabhas సలార్ మూవీ గ్రాండ్ లాంచింగ్.. ప్రత్యేక అతిథిగా యశ్

7 /10

చింకీ, మింకీలు అచ్చం ఒకేలా ఉండటంతో వీరిని ఎవరు చింకీనో, మింకీనో పోల్చి చెప్పడం అసాధ్యం అనిపిస్తుంది. యాక్టివ్‌గా ఉండటం వీరికి మరో ప్లస్ పాయింట్. 

8 /10

ప్రస్తుత ట్రెండ్‌కు తగినట్లుగా ఉండేలా డ్రెస్సింగ్ చేసుకుని ఫొటోషూట్‌లతో తమ ఫ్యాన్స్‌ను కవ్విస్తుంటారు సురభి మెహ్రా, సమృద్ధి మెహ్రా.  (Surabhi Samriddhi Instagram Photos) Also Read: Tollywood టాప్ 5 హీరోలు వీరే.. ఎంత మంది ఫాలో అవుతున్నారంటే!

9 /10

ఇన్‌స్టాగ్రామ్‌లోనే వీరికి ప్రస్తుతం 5.3 మిలియన్ల మంది ఫాలోయర్స్ ఉన్నారు. వీరి అప్‌డేట్స్ కోసం ఫాలోయర్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. 

10 /10

2017లో విడుదలైన బాలీవుడ్(Bollywood) మూవీ జుడ్వా 2 ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు సైతం చింకీ, మింకీలను ఆహ్వానించారు. ఆ ఈవెంట్‌తో ఒక్కసారిగా వీరి పాపులారిటీ మరింతగా పెరిగింది. (Surabhi Samriddhi Instagram Photos) Also Read: Banita Sandhu Photos: బాలీవుడ్ నటి బనితా సంధు లేటెస్ట్ ఫొటోస్

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x