Christmas 2021: క్రిస్మస్ పండుగ రోజున ఎంతో ఇష్టంగా తినే వంటకాలేంటో తెలుసా?

Christmas 2021: క్రిస్మస్ పండుగ అంటే అందరికి గుర్తొచ్చేంది ఏసుప్రభు జన్మదినం. ఆయన పుట్టినరోజు సందర్భంగా క్రైస్తవులందరూ చర్చ్ వెళ్లి ప్రార్థనలు నిర్వహిస్తారు. ప్రార్థనలు ముగిసిన తర్వాత ఎంతో ఇష్టంగా తయారు చేసుకున్న వంటకాలు ఆనందంగా భుజిస్తారు. ఇంతకీ క్రిస్మస్ రోజున వెస్ట్రన్ కంట్రీస్ లో తయారు చేసే స్పెషల్ రెసిపీలేంటో తెలుసుకుందాం. 
 

  • Dec 24, 2021, 18:35 PM IST

Christmas 2021: క్రైస్తవ మత ఆరాధ్యదైవం ఏసుక్రీస్తు జన్మదినాన్ని ప్రపంచవ్యాప్తంగా పండుగలా జరుపుకొంటారు. ఆ పర్వదినాన్ని క్రిస్మస్ గా నామకరణం చేశారు. అయితే ఈ క్రిస్మస్ రోజున వెస్ట్రన్ కంట్రీస్ అనేక వంటకాలు.. భోజనప్రియుల కోసం సిద్ధం చేస్తారు. ఇంతకీ పండుగ రోజున తయారు చేసే ఆ స్పెషల్ రెసిపీలు ఏంటో తెలుసుకుందామా?
 

1 /6

క్రిస్మస్ పండుగ రోజున వెస్ట్రన్ కంట్రీస్ లో చేసుకొనే ఎన్నో వంటకాలు ప్రసిద్ధి చెందాయి. అందులో రోస్టెడ్ ఆలూ మీ క్రిస్మస్ పండుగను ప్రారంభించేందుకు సరైన అల్పాహారం. బంగాళదుంపలను క్రిస్పీగా వేయించుకొని దానిపై పెప్పర్ సాల్ట్ చల్లితే.. దాన్ని ఎంతో ఇష్టంగా స్నాక్స్ తింటారు.   (Pic Courtesy: Pixabay)    

2 /6

క్రిస్మస్ పండుగకు సంబంధించిన అత్యంత ప్రసిద్ధ వంటకాల్లో ఇదొకటి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఈ వంటకాన్ని ప్రతిఒక్కరూ ఇష్టపడతారు.   

3 /6

భూమి లోపల పండే రూట్ వెజిటేబుల్ క్యారెట్ ను ఇది పోలి ఉంటుంది. దీన్ని రుచి చూసేందుకు కొన్ని మసాలా పదార్థాలు జోడించాల్సి ఉంది. క్రిస్మస్ రోజున వండే వంటల్లో ఇదొకటి ప్రసిద్ధి చెందింది.  

4 /6

క్రిస్మస్ రోజున తయారు చేసే అత్యంత ముఖ్యమైన వంటకాల్లో ఇదొకటి. ఎందుకంటే దీన్ని తినడం వల్ల ఆకలి పుట్టుకొస్తుంది

5 /6

క్రిస్మస్ రోజున ఎన్నో తీపి పదార్థాలను తయారు చేస్తారు. కానీ, ఇలాంటి పుడ్డింగ్ లేకుండా పండుగ పూట గడవదు.   

6 /6

క్రాన్ బెర్రీతో తయారు చేసే ఈ సాస్ ను క్రిస్మస్ రోజున తినే వంటకాల్లో ఉపయోగిస్తారు. అంతేకాకుండా దీన్ని విడిగానూ తినేందుకు ఇష్టపడతారు.  ZEE మీడియా పాఠకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు!