Samantha Akkineni: మాల్దీవుల్లో సమంతా ఎంజాయ్.. పిక్స్ వైరల్

ఇటీవల కాలంలో చాలామంది సెలబ్రిటీలు భూతల స్వర్గం మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. అక్కడకు వెళ్లి వారంతా అందమైన ఫొటోలను షేర్ చేసి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తున్నారు. తాజాగా నాగ చైతన్య, సమంత అక్కినేని జంట కూడా విహారయాత్రకు వెళ్లి ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. ఈ మేరకు అద్బుతమైన ఫోటోలను సమంతా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుని ఫాలోవర్లను తెగ ఆకట్టుకుంటున్నారు.
  • Nov 28, 2020, 10:11 AM IST

Samantha Akkineni latest pics: ఇటీవల కాలంలో చాలామంది సెలబ్రిటీలు భూతల స్వర్గం మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. అక్కడకు వెళ్లి వారంతా అందమైన ఫొటోలను షేర్ చేసి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తున్నారు. తాజాగా నాగ చైతన్య, సమంత అక్కినేని జంట కూడా విహారయాత్రకు వెళ్లి ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. ఈ మేరకు అద్బుతమైన ఫోటోలను సమంతా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుని ఫాలోవర్లను తెగ ఆకట్టుకుంటున్నారు.

1 /13

ఈ మేరకు మాల్దీవుల్లో రిఫ్రెష్ అవుతున్న మధుర క్షణాల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

2 /13

ఈ ఫొటోలను చూసి సమంతా అభిమానులు ఫిదా అయిపోతున్నారు.

3 /13

4 /13

5 /13

6 /13

7 /13

8 /13

9 /13

10 /13

11 /13

12 /13

13 /13