Apsara Rani Photos: దుస్తులేమీ లేకుండా కోటు ఒక్కటే వేసుకుని అప్సరా రాణి టీజింగ్.. అంతా కనిపించేలా హాట్ ట్రీట్!

Apsara Rani Hot Photos:  రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ అప్సరా రాణి ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే, తాజాగా ఆమె ఒక జాకెట్ మాత్రమే ధరించి షేర్ చేసిన ఫొటోలు కాక రేపుతున్నాయి. 

 
  • Mar 26, 2023, 12:08 PM IST

 

 
1 /5

అంకితా మహారాణా అనే ఒడిశా అమ్మాయి సినిమాల మీద పిచ్చితో అప్సరా రాణిగా మారి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.   

2 /5

ఒకటి రెండు సినిమాలు చేసిన తరువాత ఆమె రామ్ గోపాల్ వర్మ కంట్లో పడడంతో ఆమె డేంజరస్ అనే లెస్బియన్ మూవీ ఛాన్స్ పట్టేసింది.   

3 /5

ఆ లెస్బియన్ సినిమా పెద్దగా కలిసి రాలేదు కానీ ఆమె మాత్రం ఎక్కువగా ఐటెం బాంబ్ లా ఉండడంతో మంచి ఐటెం సాంగ్ అవకాశాలు దక్కించుకుంది.     

4 /5

ఇక ముందుగా క్రాక్ సినిమాలో భూమ్ బద్దలు సాంగ్ మొదలు మొన్నటి హంట్ లోని ఐటెం సాంగ్ దాకా రెచ్చిపోయి డ్యాన్సులు వేసింది.       

5 /5

ఇక తాజాగా ఆమె ఒక ఫర్ కోటులో ఎలాంటి దుస్తులు లేకుండా చేసిన ఫోటోషూట్ కాక రేపుతోంది. మీరూ చూసేయండి.