Desiree Gato: కేవలం కాలి ఫోటోలతో..ఈ సుందరి లక్షలార్జిస్తుందంటే నమ్ముతారా

  • Nov 17, 2020, 18:24 PM IST

 

ఈ అందమైన యువతి కధ వింతగా ఉంటుంది. తన కాళ్ల ఫోటోలు అమ్ముకుని లక్షలు సంపాదిస్తుందంటే నమ్ముతారా…

డిజైరీ గేటో ఈ యువతి పేరు.  ఓ రోజు ఈమెకో మెస్సేజ్ వచ్చింది.  ఆమె కాళ్లవి పది ఫోటోలు పంపిస్తే..3 వందల డాలర్లు ఇస్తాననేది ఆ మెస్సేజ్ సారాంశం. 

అమెరికాకు చెందిన 22 ఏళ్ల ఈ యువతికి ఇది సైడ్ బిజినెస్. శరీరాన్ని అమ్ముకోవడం లేదు. కేవలం కాలి ఫోటోల్ని అమ్ముకుంటూ సంపాదిస్తోంది. నెలకు లక్షల్లో సంపాదిస్తోంది.

1 /6

డిజైరీ గేటో కాలి ఫోటోలతో పాటు..కాలికి మస్సాజ్ చేస్తూ వీడియో తీయడం, పెడిక్యూర్ ను చూపించడం చేస్తుంటుంది.  

2 /6

ఎక్కువ మంది న్యూడిటీ గురించి పెద్దగా పట్టించుకోరని గేటో అంటోంది. మీడియా కధనాల ప్రకారం..ఆమె తన కాలి ఫోటో ఒక్కొక్కటి 25 డాలర్లకు అమ్ముతోంది.   

3 /6

ఓ రోజు ఓ వ్యక్తి ఆమెకో మెస్సేజ్ పంపించాడు. కాలి ఫోటోలు ఓ పది పంపిస్తే 3 వందల డాలర్లు ఇస్తాననేది ఆ మెసేజ్ సారాంశం. ముందు వింతగా అన్పించినా...జనం కాళ్లకు కూడా ఫిదా అవుతున్నారని తెలుసుకుంది.  

4 /6

డిజైనరీ గేటో ఇన్ స్టాగ్రామ్ పై చాలా పాపులర్. ఆమెకు పది లక్షల కంటే ఎక్కువమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ అక్కౌంట్ ద్వారా ఆమె నెలకు దాదాపు 8 లక్షల వరకూ సంపాదిస్తోంది. కేవలం తన కాలి ఫోటోల్ని పోస్ట్ చేస్తే చాలు..  

5 /6

ఈమె అందమైన ముఖం చూసి జనం పిచ్చోళ్లు కావడం లేదు..కాళ్లు చూసి పిచ్చోళ్లవుతున్నారంటే నమ్ముతారా..అంతేకాదు ఆమె కాలి ఫోటోలకు లక్షలిచ్చేందుకు సిద్ధమౌతున్నారట  

6 /6

డిజైరీ గేటో అనే ఈ అమెరికన్ యువతి ముందు ప్రాపర్టీ బిజినెస్ చేస్తూ సాధారణ లైఫ్ స్టైల్ గడిపేది. సైడ్ బిజినెస్ గా మోడలింగ్ లో ప్రవేశించింది.