Dhanteras 2024: ధంతేరస్‌ రోజు ఈ 2 వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే అంతులేని అదృష్టం ..

Dhanteras 2024 Puja Timing: దీపావళి కంటే ముందు ధంతేరస్‌ వేడుకగా జరుపుకుంటారు. ఉత్తరాదిలో అయితే ఐదు రోజులపాటు దీపావళి నిర్వహిస్తారు. అయితే ధంతేరస్‌ రోజు కొన్ని వస్తువులు తెచ్చుకోవడం వల్ల విశేష యోగం కలుగుతుంది. శనిపీడ నుంచి విముక్తి కలుగుతుంది.
 

1 /5

ధంతేరస్‌ నుంచే దీపావళి ఉత్సవాలు మొదలవుతాయి. అగ్ని హస్త భోజనం గోవర్ధన పూజతో ముగుస్తుంది. ధంతేరస్‌ రోజున లక్ష్మీ ఆరాధన చేస్తారు. క్షీరసాగర మథనం ద్వారా బయల్పడిన లక్ష్మీదేవికి దేశ పూజలు చేస్తారు.  

2 /5

ఈరోజు ధన్వంతరి జయంతి కూడా. విష్ణువే ధన్వంతరి అవతరణ. కుబేరుని ఆరాధన కూడా ఐదు రోజులపాటు నిర్వహిస్తారు.దీపావళి పూజ విశేషంగా జరుపుకున్న వారికి లక్ష్మీ కటాక్షం తప్పకుండా కలుగుతుందని అందితులు చెబుతున్నారు.  

3 /5

సాధారణంగా లక్ష్మీ పూజ సంధ్య సమయంలో జరుపుకుంటారు. కాబట్టి 29 రోజున ధన త్రయోదశి పూజ మొదలవుతుంది. ఈసారి ధన త్రయోదశి విశేషమైంది  యోగంతో కూడుకున్నది. 12 ఏళ్ల తర్వాత రానుంది. సాయంత్రం 6:40 నిమిషాల నుంచి 8:00 45 నిమిషాల మధ్యలో వృషభ లగ్నంలో పూజించాలి.  

4 /5

మారేడు, జమ్మి చెట్టు కాండం తీసుకువచ్చి పూజలో పెట్టి పూజ అమ్మవారికి పూజించడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయి బంగారం కొనలేని వారు ఈ రెండిటిని పూజలో ఉంచవచ్చు. అమ్మవారికి బెల్లం పాయసం, ఎర్రటిపూలు సమర్పించాలి.  

5 /5

దీపావళి పండుగ అక్టోబర్‌ 31 రానుంది. ఈరోజు గురువారం కొన్ని ప్రాంతాల్లో నవంబర్‌ 1 న దీపావళి నిర్వహిస్తున్నారు.