English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Dhanteras

Dhanteras

Gold Rate Today: భారీగా పతనమైన బంగారం ధర.. కుప్పకూలిన వెండి..అక్టోబర్ 19వ తేదీ ఆదివారం ధరలు తెలిస్తే తులమైనా కొంటారు..!!
Gold Oct 19, 2025, 08:26 AM IST
Gold Rate Today: భారీగా పతనమైన బంగారం ధర.. కుప్పకూలిన వెండి..అక్టోబర్ 19వ తేదీ ఆదివారం ధరలు తెలిస్తే తులమైనా కొంటారు..!!
Gold Rate Today: పండుగ సీజన్‌లో బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఇటీవల పెరుగుతూ వచ్చిన పసిడి, వెండి ధరలు ఇప్పుడు ఒక్కసారిగా భారీగా కుప్పకూలాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో లాభాల స్వీకరణ (ప్రాఫిట్ బుకింగ్) కారణంగా గోల్డ్ రేట్లు క్షీణించాయని నిపుణులు చెబుతున్నారు.
Dhanteras Lucky Zodiac: ధన త్రయోదశి వేళ గజకేసరి రాజయోగం.. అక్టోబర్ 12 నుంచి ఈ రాశుల వారిపై కాసుల వర్షం..
Dhanteras Oct 5, 2025, 10:36 AM IST
Dhanteras Lucky Zodiac: ధన త్రయోదశి వేళ గజకేసరి రాజయోగం.. అక్టోబర్ 12 నుంచి ఈ రాశుల వారిపై కాసుల వర్షం..
Dhanteras Lucky Zodiac Signs Telugu: అక్టోబర్ 12న ఏర్పడే గజకేసరి రాజయోగం ధన త్రయోదశి వేళ కొన్ని రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలను కలిగించబోతోంది. ముఖ్యంగా ఆర్థికపరంగా బోలెడు ప్రయోజనాలను కలిగిస్తుంది. అలాగే అదృష్టాన్ని కూడా తెచ్చిపెడుతుంది.
Diwali 2024: దీపావళి లక్ష్మీపూజకు సమయమిదే.. ఈ ముహూర్తంలో పూజ చేస్తే మీ ఇంట సిరి సంపదలే..!
Diwali 2024 Oct 30, 2024, 07:22 PM IST
Diwali 2024: దీపావళి లక్ష్మీపూజకు సమయమిదే.. ఈ ముహూర్తంలో పూజ చేస్తే మీ ఇంట సిరి సంపదలే..!
Diwali 2024 Lakshmi Puja Muhurat: దీపావళి పండుగ ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో ఎంతో విశేషమైంది. ఈ రోజు ప్రత్యేకంగా లక్ష్మీదేవిని పూజిస్తారు. అయితే, దీపావళి ముందు ధంతేరాస్‌ వస్తుంది. ఈరోజు బంగారం వెండి కొనుగోలు చేస్తారు. అయితే, అక్టోబర్‌ 31న లక్ష్మీ దేవి పూజకు సరైన సమయం ఏదో తెలుసా?  
Dhanteras: ధన్ తేరస్ రోజున ఈ వస్తువులు కొంటే మీ ఇంట్లో ధనలక్ష్మీ తాండవమే..  కుబేరుడు మీ ఇంటిని ఒదలి వెళితే ఒట్టు..
Dhanteras 2024 Oct 28, 2024, 05:52 AM IST
Dhanteras: ధన్ తేరస్ రోజున ఈ వస్తువులు కొంటే మీ ఇంట్లో ధనలక్ష్మీ తాండవమే.. కుబేరుడు మీ ఇంటిని ఒదలి వెళితే ఒట్టు..
Dhanteras 2024: ధంతేరస్‌ రోజు ఈ 2 వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే అంతులేని అదృష్టం ..
Dhanteras Oct 26, 2024, 11:43 AM IST
Dhanteras 2024: ధంతేరస్‌ రోజు ఈ 2 వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే అంతులేని అదృష్టం ..
Dhanteras 2024 Puja Timing: దీపావళి కంటే ముందు ధంతేరస్‌ వేడుకగా జరుపుకుంటారు. ఉత్తరాదిలో అయితే ఐదు రోజులపాటు దీపావళి నిర్వహిస్తారు. అయితే ధంతేరస్‌ రోజు కొన్ని వస్తువులు తెచ్చుకోవడం వల్ల విశేష యోగం కలుగుతుంది. శనిపీడ నుంచి విముక్తి కలుగుతుంది.  
Dhanteras 2024: 59 ఏళ్ల తర్వాత వస్తున్న అరుదైన యోగం.. ధన త్రయోదశి రోజు అదృష్టం కలిసి వచ్చే 5 రాశులు..!
Dhanteras Puja Oct 19, 2024, 06:33 PM IST
Dhanteras 2024: 59 ఏళ్ల తర్వాత వస్తున్న అరుదైన యోగం.. ధన త్రయోదశి రోజు అదృష్టం కలిసి వచ్చే 5 రాశులు..!
Dhanteras 2024 Lucky Zodiac Signs: దీపావళి అంటేనే దీపాల పండుగ. ఈ రోజుకు ముందుకు వచ్చేది ధన త్రయోదశి ఈ రోజున లక్ష్మీదేవి పూజ చేస్తారు. ముఖ్యంగా ఈ రోజున బంగారం కొనుగోలు చేస్తారు. అయితే 59 ఏళ్ల తర్వాత ఏర్పడే అరుదైన యోగం ధన త్రయోదశి రోజున జరగబోతుంది. ఈ సమయంలో ఓ ఐదు రాశుల వారికి బాగా కలిసి వస్తుంది.  
Diwali 2023: ధనత్రయోదశి నాడు మృత్యు దోషాలను హరించే ‘యమదీపం’
Dhantrayodashi Nov 10, 2023, 07:00 PM IST
Diwali 2023: ధనత్రయోదశి నాడు మృత్యు దోషాలను హరించే ‘యమదీపం’
Yama Deepam:  ధన త్రయోదశి నాడు ఇంటిలో సర్వ మృత్యు దోషాలను తొలగించడానికి యమ దీపం అనేది పెడతారు. ఈ దీపం పెట్టడం వల్ల ఇంటిలో అపమృత్యు దోషాలు తొలగిపోతాయి.దీని వెనుక  ఎంతో ఆసక్తికరమైన కథ ఒకటి ఉంది. అదేమిటో తెలుసుకుందాం.  
Dhanteras: ఆ రెండు గంటల సమయంలో ఈ వస్తువుల కొనండి.. లైఫ్ గ్రాఫ్ చేంజ్ అవ్వడం ఖాయం
Dhanteras Nov 6, 2023, 08:48 PM IST
Dhanteras: ఆ రెండు గంటల సమయంలో ఈ వస్తువుల కొనండి.. లైఫ్ గ్రాఫ్ చేంజ్ అవ్వడం ఖాయం
Dhanatrayodashi: సనాతన హిందూ ధర్మం ప్రకారం మనం ప్రతిరోజు చేసే పూజలకు ఎంతో ప్రత్యేకత, ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. అందుకే ప్రత్యేకమైన కొన్ని రోజులలో కొన్ని రకాల వస్తువులను కొనడం వల్ల ఇంటికి అదృష్టం వస్తుంది అని భావిస్తారు. ధన త్రయోదశి నాడు ఎటువంటి వస్తువులు ఏ సమయంలో కొనడం వల్ల అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాం..  
Dhanteras 2022: దంతేరస్ నాడు గిన్నెలు, పాత్రలు ఎందుకు కొంటారు
Diwali 2022 Oct 22, 2022, 08:05 PM IST
Dhanteras 2022: దంతేరస్ నాడు గిన్నెలు, పాత్రలు ఎందుకు కొంటారు
Dhanteras 2022: దేశవ్యాప్తంగా రేపు దంతేరస్ పండుగ జరుపుకోనున్నారు. దీపావళి వేడుక దంతేరస్‌తోనే ప్రారంభమౌతుంది. దంతేరస్ నాడు ఈ గిన్నెలు కొంటే..ఊహించని లాభాలు కలుగుతాయి.
Dhanteras Special: ధన్‌తేరస్‌ రోజున చీపుర్లు కొనాలా..? ఇవి కొనుగోలు చేస్తే మీకు లాభమే..!
Dhanteras Oct 22, 2022, 09:36 AM IST
Dhanteras Special: ధన్‌తేరస్‌ రోజున చీపుర్లు కొనాలా..? ఇవి కొనుగోలు చేస్తే మీకు లాభమే..!
Dhanteras 2022 Shopping Muhurat: ధన్‌తేరాస్ పండుగ సందర్భంగా ఏం కొనాలని చాలామంది ఆలోచిస్తున్నారు. ఏది కొంటే తమకు లాభం చేకూరుతుందని నెట్టింట్లో సెర్చ్ చేస్తున్నారు. 
Dhanteras 2022: అదృష్టం వరించాలంటే..అక్టోబర్ 23 దంతేరస్ నాడు ఈ 5 వస్తువుల దానం తప్పనిసరి
Dhanteras Oct 20, 2022, 06:15 PM IST
Dhanteras 2022: అదృష్టం వరించాలంటే..అక్టోబర్ 23 దంతేరస్ నాడు ఈ 5 వస్తువుల దానం తప్పనిసరి
Dhanteras 2022: దంతేరస్ అనేది దీపావళి పర్వదినంలో మొదటిరోజు. హిందూ పంచాంగం, జ్యోతిష్యశాస్త్రాల ప్రకారం ఆ రోజు చాలామంచిది. అదే సమయంలో ఆ రోజున ఐదు వస్తువులు తప్పకుండా దానం చేయాలంటున్నారు. అవేంటో తెలుసుకుందాం..
Dhanteras 2022: దంతేరస్ సాయంత్రం ఆ పనులు చేస్తే ఇక అంతే సంగతులు, అక్టోబర్ 23న జాగ్రత్త
Dhanteras Oct 20, 2022, 05:04 PM IST
Dhanteras 2022: దంతేరస్ సాయంత్రం ఆ పనులు చేస్తే ఇక అంతే సంగతులు, అక్టోబర్ 23న జాగ్రత్త
Dhanteras 2022: దీపావళి వేడుక దంతేరస్‌తో ప్రారంభమౌతుంది. ఐదురోజులపాటు జరిపే దీపావళి పండుగలో లక్ష్మీదేవి కటాక్షం కోసం కొన్ని పనులు తప్పకుండా చేస్తారు. అదే సమయంలో కొన్ని పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదని ఉంది. ఆ వివరాలు మీ కోసం..  
Pushya Nakshatra 2022 : పుష్యమి నక్షత్ర ప్రభావం.. 200 ఏళ్లకు ఒకసారి.. నేడు మాత్రం లాభాలే లాభాలు
Spiritual News Oct 18, 2022, 12:29 PM IST
Pushya Nakshatra 2022 : పుష్యమి నక్షత్ర ప్రభావం.. 200 ఏళ్లకు ఒకసారి.. నేడు మాత్రం లాభాలే లాభాలు
Pushya Nakshatra 2022 Effect పుష్యమి నక్షత్రం ప్రభావం వల్ల నేడు చేసే షాపింగ్, పెట్టే పెట్టుబడి వల్ల ఎనలేని లాభాలు చేకూరుతున్నాయట.
Diwali 2022 Date: దీపావళి రోజు రాత్రి ఈ శంఖాన్ని పూజించండి..పేదవాడు కూడా ధనవంతుడవుతాడు..
Diwali Date Oct 18, 2022, 09:46 AM IST
Diwali 2022 Date: దీపావళి రోజు రాత్రి ఈ శంఖాన్ని పూజించండి..పేదవాడు కూడా ధనవంతుడవుతాడు..
Diwali 2022 Date: దీపావళి రోజున లక్ష్మీదేవిని, గణేశుడిని పూజించాలని శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా ఈసారి దీపావళి అక్టోబర్ 24న వస్తోంది. లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన శంఖాన్ని పూజించడం వల్ల సుఖ శాంతులు లభిస్తాయి.
Dhanteras Gold Offers: కేవలం ఒక్క రూపాయితో 24 క్యారెట్ల బంగారం కొనుగోలు, ఎలా సాధ్యమంటే..?
Digital gold Oct 13, 2022, 07:54 PM IST
Dhanteras Gold Offers: కేవలం ఒక్క రూపాయితో 24 క్యారెట్ల బంగారం కొనుగోలు, ఎలా సాధ్యమంటే..?
Dhanteras Gold Offers: దేశంలో ప్రస్తుతం డిజిటల్ గోల్డ్ క్రేజ్ నడుస్తోంది. దీపావళి, దంతేరస్ ప్రత్యేక పండుగల్ని పురస్కరించుకుని ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్ బంగారంపై ప్రత్యేక ఆఫర్ అందిస్తోంది. ఆ ఆఫర్ వివరాలు మీ కోసం..
Diwali 2022 Tulsi Upay: కార్తీక మాసంలో తులసి ఇలా పూజలు చేయడం వల్ల.. మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి..
2022 Diwali Date Oct 11, 2022, 11:53 AM IST
Diwali 2022 Tulsi Upay: కార్తీక మాసంలో తులసి ఇలా పూజలు చేయడం వల్ల.. మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి..
Diwali 2022 Tulsi Upay: భారత్‌లో కార్తీక మాసం ఎంతో ప్రముఖ్యతను కలిగి ఉంటుంది. అంతేకాకుండా భక్తులంతా ఉపవాసాలతో భక్తితో తులసి దేవిని పూజిస్తారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్‌లో వారు అనుకున్న కోరికలు నెరవేరడమేకాకుండా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి.  
Dhanteras Significance: దంతేరస్ నాడు ఆ వస్తువు తప్పకుండా కొనాల్సిందే, అలా చేస్తే ఏమౌతుంది
Dhanteras Oct 9, 2022, 10:40 PM IST
Dhanteras Significance: దంతేరస్ నాడు ఆ వస్తువు తప్పకుండా కొనాల్సిందే, అలా చేస్తే ఏమౌతుంది
Dhanteras Significance: హిందూమతంలో దంతేరస్‌కు ఓ ప్రత్యేక ప్రాధాన్యత, మహత్యమున్నాయి. అందుకే దంతేరస్ నాడు చేసే పనికి విశేష ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా ఆ మెటల్ కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం మీ సొంతం..  
Dhantrayodashi 2021 : సంపదను పెంచే ధనత్రయోదశి పండుగ విశిష్ణత ఇదే
Dhanatrayodashi Nov 1, 2021, 01:27 PM IST
Dhantrayodashi 2021 : సంపదను పెంచే ధనత్రయోదశి పండుగ విశిష్ణత ఇదే
Dhantrayodashi date Puja significance : దీపావళికి (Diwali) ముందు వచ్చే ఈ త్రయోదశిని ‘ధన్‌తేరాస్‌’ లేదా ‘ధన త్రయోదశి’ లేదా ‘ఛోటీ దివాలీ’ అని అంటారు. ధనత్రయోదశి అంటే సంపదను, శ్రేయస్సును పెంపొందించే త్రయోదశి అని అర్థం. 
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Gold Oct 30, 2019, 09:48 AM IST
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
ధన్‌తెరాస్, దీపావళి తర్వాత భారీగా తగ్గిన బంగారం ధరలు
ధన త్రయోదశి: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
Dhanteras Oct 23, 2019, 11:49 AM IST
ధన త్రయోదశి: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
బంగారం ధరలపై ప్రభావం చూపిస్తోన్న బ్రెగ్జిట్ వ్యవహారం, చైనా-యూఎస్ ట్రేడ్ వార్

Trending News

  • Akhanda 2 Review:‘అఖండ 2 ’రివ్యూ.. బాలయ్య శివ ‘తాండవమే’..
    Akhanda 2 Review

    Akhanda 2 Review:‘అఖండ 2 ’రివ్యూ.. బాలయ్య శివ ‘తాండవమే’..

  • Snake Video: వామ్మో.. కుండలోని పామును బయటికి గుంజి మరి పట్టుకున్న యువతి.. వీడియో..
    Cobra Video
    Snake Video: వామ్మో.. కుండలోని పామును బయటికి గుంజి మరి పట్టుకున్న యువతి.. వీడియో..
  • Video: స్కైడైవర్‌కు చుక్కలు.. 15000 అడుగుల ఎత్తులో విమానం తోకకు చిక్కుకున్న పారాచూట్‌, వీడియో!
    Skydiver viral video
    Video: స్కైడైవర్‌కు చుక్కలు.. 15000 అడుగుల ఎత్తులో విమానం తోకకు చిక్కుకున్న పారాచూట్‌, వీడియో!
  • Security: రేపే సర్పంచ్‌ ఎన్నికల పర్వం.. పంచాయతీల్లో పటిష్ట బందోబస్తు
    Heavy security
    Security: రేపే సర్పంచ్‌ ఎన్నికల పర్వం.. పంచాయతీల్లో పటిష్ట బందోబస్తు
  • Akhanda 2:విడుదలకు కొన్ని గంటల ముందు అఖండ 2కు హైకోర్టు బిగ్ షాక్..
    Akhanda 2 Shock
    Akhanda 2:విడుదలకు కొన్ని గంటల ముందు అఖండ 2కు హైకోర్టు బిగ్ షాక్..
  • Telangana Gram Panchayat Election 2025 Results: తొలి విడత పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా..
    Panchayat Election Results
    Telangana Gram Panchayat Election 2025 Results: తొలి విడత పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా..
  • Gratuity Rules: ఈ తప్పులు చేశారో ఏడాది తర్వాత గ్రాట్యూటీ రాదు.. ప్రతి ఉద్యోగి తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే.. !!
    Gratuity Rules
    Gratuity Rules: ఈ తప్పులు చేశారో ఏడాది తర్వాత గ్రాట్యూటీ రాదు.. ప్రతి ఉద్యోగి తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే.. !!
  • Vivo X200T: వివో X200T సిరీస్ త్వరలోనే లాంచ్.. ఫీచర్స్‌ లీక్!
    Vivo X200T
    Vivo X200T: వివో X200T సిరీస్ త్వరలోనే లాంచ్.. ఫీచర్స్‌ లీక్!
  • Seethakka: గ్లోబల్‌ సమ్మిట్‌పై బీఆర్‌ఎస్‌ పార్టీ విమర్శలకు సీతక్క స్ట్రాంగ్‌ కౌంటర్‌
    Seethakka
    Seethakka: గ్లోబల్‌ సమ్మిట్‌పై బీఆర్‌ఎస్‌ పార్టీ విమర్శలకు సీతక్క స్ట్రాంగ్‌ కౌంటర్‌
  • Beautiful Countries: ప్రపంచంలోనే అందమైన 7 దేశాలు.. 2025 ఎక్కువ మంది వెళ్లింది ఇక్కడికే..!
    beautiful countries 2025
    Beautiful Countries: ప్రపంచంలోనే అందమైన 7 దేశాలు.. 2025 ఎక్కువ మంది వెళ్లింది ఇక్కడికే..!

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x