Disha patani Bikini : కూల్ కూల్ పిక్స్.. సమ్మర్‌లో హీటెక్కిస్తున్న దిశా పటాని బికినీ ఫోటోలు

Disha patani Bikini Pics దిశా పటానీ తాజాగా బికినీలో కనిపించి కవ్వించింది. స్విమ్మింగ్ పూల్ వద్ద అలా చిల్ అవుతూ కనిపించింది. సమ్మర్ వేడికి ఇలా కూల్ కూల్‌గా ఉండాలనే బికినీ ధరించినట్టుంది. మొత్తానికి దిశా పటానీ ఫోటోలు నెట్టింట్లో ఇంకా వేడిని పెంచేస్తోంది.

  • May 17, 2023, 16:28 PM IST
1 /5

లోఫర్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది దిశా పటానీ. పూరి జగన్నాథ్ తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది.

2 /5

బాలీవుడ్‌లో దిశా పటానీకి మంచి క్రేజ్ ఏర్పడింది. సినిమాలు హిట్ అవ్వడమే కాకుండా టైగర్ ష్రాఫ్‌తో ప్రేమ వ్యవహారం కూడా ఆమెను ఫేమస్ చేసింది.

3 /5

కరోనా సమయంలోనూ దిశా పటానీ టైగర్ ష్రాఫ్, టైగర్ ష్రాఫ్ అక్క ఒకే చోట ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరికీ బ్రేకప్ జరిగినట్టుగా సమాచారం అందుతోంది.

4 /5

దిశా పటాని ఇప్పుడు సోషల్ మీడియాలో మంటలు పుట్టించేస్తోంది. అసలే ఎండల వేడితో అందరూ అల్లాడిపోతూ ఉంటే.. బికినీతో మరోసారి అగ్గిరాజేస్తోంది.

5 /5

స్విమ్మింగ్ పూల్ వద్ద దిశా పటానీ బికినీలో అలా పడుకుని పోజులు పెట్టేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.