Prabhas Disha Patani: ప్రభాస్.. ఈ పేరే ఒక బ్రాండ్. రెబల్ స్టార్ గురించి ఎంత చెప్పుకున్నా సరిపోదు. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ మూవీస్‌తో క్షణం కూడా తీరిక లేకుండా ఉంటున్నాడు ప్రభాస్. అయితే ఈ పాన్ ఇండియా స్టార్.. తన సినిమాల్లో యాక్ట్ చేసే నటుల్ని.. ఎంతో ప్రేమగా చూసుకుంటాడన్న విషయం తెలిసిందే. తాజాగా ప్రభాస్ గురించి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటానీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Disha patani two suspects in died in Encounter: దిశాపటానీ ఇంటి బైట కాల్పులకు పాల్పడిన ఘటనపై అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించాడు.ఈ క్రమంలో పోలీసుల మీద కాల్పులకు తెగబడటంతో వీరిని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.
Yogi Adityanath calls to Dishapatani: బాలీవుడ్ నటి దిశాపటానీ ఇంటిదగ్గర ఇటీవల చోటు చేసుకున్న కాల్పుల ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ రంగంలోకి దిగారు. అంతే కాకుండా దీనివెనకాల ఎవరున్న వదిలే ప్రసక్తిలేదని స్పష్టం చేశారు.
Gun firing at Disha patani residence: దిశపటానీ సోదరి ఖూష్బూపటానీ చేసిన వ్యాఖ్యలతో ఈ కాల్పులు జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తొంది. ఈ క్రమంలో కాల్పులకు తెగబడింది తామే నంటూ గ్యాంగ్ స్టార్ గోల్డీ బ్రార్, రోహిత్ గోడారాలు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం కలకలంగా మారింది.
Disha Patani Bikini: బాలీవుడ్ స్టార్ దిశా పటానీ గురించి సినీ ప్రేమికుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ ఆమె అందంతో సోషల్ మీడియాలో ఎంతోమందిని ఆకర్షిస్తోంది. మరీ ముఖ్యంగా ఆమె బికినీ ఫొటోల వస్తే చాలు కోట్ల కొద్ది లైక్స్ వచ్చిపడతాయి. ఆమె ఎన్నోసార్లు బికినీలో సందడి చేస్తూ ఫొటోలు పెట్టింది. వాటిలో టాప్ బికినీ ఫోజులు ఏవో ఇప్పుడు చూద్దాం. ఇలాంటి కలర్ కాంబినేషన్స్‌లో అవుట్‌ఫిట్స్ చాలా బాగుంటాయి. అమ్మాయిలు ఒకసారి ట్రై చేయండి.
Disha Patani Photos: 'ధోనీ' సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సరసన హీరోయిన్‌గా నటించి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది దిశా పటానీ. ఆమె తెలుగులో వరుణ్ తేజ్ సరసన 'లోఫర్' చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి' సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా ఆమెకు సంబంధించిన కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇప్పుడా ఫొటోలు వైరల్ అయ్యాయి.
Prabhas Next Cinema Herione: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇక ఇందులో కొన్ని సినిమాలకు ఇప్పటికే హీరోయిన్ కన్ఫామ్ కాగా.. మరి కొన్నిటికి మాత్రం కాలేదు. ఈ క్రమంలో ప్రభాస్ ఒక సినిమాలో..ఆయన సరసన నటించడానికి మరోసారి బాలీవుడ్ బ్యూటీకి అదృష్టం కలిసొచ్చింది అని తెలుస్తోంది.
Disha Patani: దిశా పటానీ.. ఉత్తరాది భామ అయిన తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లోఫర్' మూవీతో హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం విడుదలైనపుడు ఈమె బాలీవుడ్ టాప్ స్టార్ అవుతుందని ఎవరు అంచనా వేయలేదు. స్టార్ హీరోయిన్ అయినా... గ్లామర్ ఆరబోతలో తగ్గేదేలే అంటూ వీలు చిక్కునప్పుడల్లా అందాల ప్రదర్శనలో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తోంది.
Disha Patani: దిశా పటానీ.. ఉత్తరాది భామ అయిన తెలుగులో పూరీ జగన్నాథ్ వరుణ్ తేజ్ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన 'లోఫర్' చిత్రంతో హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా విడుదలైనపుడు ఈమె బాలీవుడ్ టాప్ స్టార్ అవుతుందని ఎవరు ఎక్స్ పెక్ట్ చేయలేదు. స్టార్ హీరోయిన్ అయినా... గ్లామర్ ఆరబోతలో తగ్గేదేలే అంటూ వీలు చిక్కునప్పుడల్లా ఎక్కడ వెనక్కి తగ్గకపోవడం విశేషం.
Disha Patani: దిశా పటానీ.. నార్త్ భామ అయిన తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'లోఫర్' చిత్రంతో హీరోయిన్ గా వెండితెరకు ఇండ్రడ్యూస్ అయింది. ఈ సినిమా రిలీజ్ అపుడు ఈమె బాలీవుడ్ టాప్ స్టార్ గా ఎదుగుతుందని ఎవరు ఎక్స్ పెక్ట్ చేయలేదు. స్టార్ డమ్ బోలెడంతా ఉన్నా.. అందాల ఆరబోతలో ఎక్కడ వెనక్కి తగ్గకపోవడం విశేషం. తాజాగా బీచ్ లో బికినీలో కనిపించి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది.
Disha Patani: దిశా పటానీ.. ఉత్తరాది భామ అయిన తెలుగులో పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'లోఫర్' చిత్రంతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది. ఈ మూవీ రిలీజ్ అపుడు ఈమె బాలీవుడ్ టాప్ స్టార్ అవుతుందని ఎవరు ఎక్స్ పెక్ట్ చేయలేదు. స్టార్ డమ్ బోలెడంతా ఉన్నా.. అందాల ఆరబోతలో ఎక్కడ వెనక్కి తగ్గకపోవడం విశేషం.
Disha Patani: దిశా పటానీ.. ఉత్తరాది భామ అయిన తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'లోఫర్' చిత్రంతో కథానాయికగా పరిచయమైంది. ఈ సినిమా విడుదలైనపుడు ఈమె బాలీవుడ్ టాప్ స్టార్ అవుతుందని ఎవరు అంచనాలు వేయలేదు. స్టార్ డమ్ బోలెడంతా ఉన్నా.. అందాల ఆరబోతలో ఎక్కడ వెనక్కి తగ్గకపోవడం విశేషం.
Disha Patani: దిశా పటానీ.. నార్త్ భామ అయిన తెలుగులో పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'లోఫర్' చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది. ఈ సినిమా విడుదలైనపుడు ఈమె బీటౌన్ టాప్ స్టార్ అవుతుందని ఎవరు ఎక్స్ పెక్ట్ చేయలేదు. స్టార్ డమ్ బోలెడంతా ఉన్నా.. అందాల ఆరబోతలో ఎక్కడ వెనక్కి తగ్గకపోవడం విశేషం.
Disha Patani: దిశా పటానీ.. ఉత్తరాది భామ అయిన తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'లోఫర్' చిత్రంతో కథానాయికగా పరిచయమైంది. ఈ సినిమా రిలీజైనపుడు ఈమె బీటౌన్ టాప్ స్టార్ అవుతుందని ఎవరు ఎక్స్ పెక్ట్ చేయలేదు. మోడలింగ్ నుంచి వచ్చిన ఈ భామ.. తాజాగా ‘కల్కి’ మూవీతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర సందడి చేసి మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.
Disha Patani: దిశా పటానీ.. ఉత్తరాది భామ అయిన తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'లోఫర్' చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది. ఈ మూవీ రిలీజైనపుడు ఈమె బీటౌన్ టాప్ స్టార్ అవుతుందని ఎవరు అంచనా వేయలేదు. మోడలింగ్ నుంచి వచ్చిన ఈ భామ.. తాజాగా ‘కల్కి’ మూవీతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర సందడి చేసి మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.
Disha Patani: దిశా పటానీ.. ఉత్తరాది భామ అయిన తెలుగులో పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన 'లోఫర్' మూవీతో ఇండ్రడ్యూస్ అయింది. ఈ సినిమా విడుదలైనపుడు ఈమె బాలీవుడ్ టాప్ హీరోయిన్ అవుతుందని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మోడలింగ్ నుంచి వచ్చిన దిశా.. టాప్ హీరోయిన్ గా ఇలాయిస్తోన్న ఎప్పటికపుడు తన హాట్ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోతూ సోషల్ మీడియాను హీట్ పుట్టిస్తూ ఉంది.
Disha Patani: దిశా పటానీ.. ఉత్తరాది భామ అయిన తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ కథానాయకుడిగా తెరకెక్కిన 'లోఫర్' చిత్రంతో కథానాయికగా తెరంగేట్రం చేసింది. ఈ సినిమా విడుదలైనపుడు ఈమె బాలీవుడ్ టాప్ స్టార్ అవుతుందని ఎవరు ఎక్స్ పెక్ట్ చేయలేదు. మోడలింగ్ నుంచి వచ్చిన ఈ భామ.. తాజాగా ‘కల్కి’ మూవీతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేసింది.
Disha Patani: దిశా పటానీ.. నార్త్ భామ అయిన తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'లోఫర్' చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది. ఈ మూవీ విడుదలైనపుడు ఈమె బాలీవుడ్ టాప్ స్టార్ అవుతుందని ఎవరు అంచనా వేయలేదు. మోడలింగ్ నుంచి వచ్చిన ఈ భామ.. తాజాగా ‘కల్కి’ మూవీతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర సందడి చేసింది.
Disha Patani: దిశా పటానీ.. నార్త్ భామ అయిన తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'లోఫర్' చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది. ఈ మూవీ విడుదలైనపుడు ఈమె బాలీవుడ్ టాప్ స్టార్ అవుతుందని ఎవరు అంచనా వేయలేదు. మోడలింగ్ నుంచి వచ్చిన ఈ భామ.. తాజాగా ‘కల్కి’ మూవీతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర సందడి చేసింది.
Disha Patani: దిశా పటానీ.. ఉత్తారది భామ అయిన తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'లోఫర్' మూవీతో కథానాయికగా పరిచయమైంది. ఈ సినిమా విడుదలైనపుడు ఈమె బాలీవుడ్ టాప్ స్టార్ అవుతుందని ఎవరు ఎక్స్ పెక్ట్ చేయలేదు. మోడలింగ్ నుంచి వచ్చిన ఈ భామ.. తాజాగా ‘కల్కి’ మూవీతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర సందడి చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.