Juhi Chawla Birthday: అందాల నాటి నటి జూహీ ఇప్పటికీ చెరగని అందమే

  • Nov 13, 2020, 22:42 PM IST

అందాల నాటి నటి..సొట్టబుగ్గల సుందరి జూహీ చావ్లా తెలియనివారుండరు. 80,90 దశకంలో హిందీ పరిశ్రమలో మేటి నటిగా రాణించిన జూహీ..అనంతరం నిర్మాతగా..పారిశ్రామికవేత్తగా నిలదొక్కుకుంది. ఏ రంగంలో అడుగెట్టినా విజయం సాధించడం ఆమె లక్ష్యం. పుట్టినరోజు సందర్బంగా ఆమె లేటెస్ట్ ఫోటోషూట్ చూస్తే...అదే అందం..ఎప్పటికీ చెరగని చిరునవ్వు..ఇంకా అభిమానుల్ని ఫిదా చేస్తూనే ఉంది.

1 /7

2 /7

3 /7

4 /7

5 /7

6 /7

7 /7