Free Ott Plans: ఎయిర్‌టెల్ రూ.84 ప్లాన్ తో మీ స్మార్ట్ ఫోన్ టీవీలా మారిపోనుంది.. ఉచితంగా 22 ఓటీటీ యాప్స్‌..

Airtel Free Ott Plans: ఎయిర్టెల్, జియో, వోడాఫోన్, బిఎస్ఎన్ఎల్ కంపెనీలు వినియోగదారులను ఎప్పటికప్పుడు ఆకట్టుకోవడానికి సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ లో భారీ మార్పులు చేస్తున్నాయి. దీంతో రకరకాల రీఛార్జి ప్లాన్స్ లో అందుబాటులోకి తీసుకొస్తున్నాయి .ఈ రీఛార్జ్ ప్లాన్స్ తో మొబైల్ యూజర్లు ఎంటర్టైన్మెంట్ పరంగా ఆకర్షితులవుతున్నారు. 
 

1 /7

దీంతోపాటు అపరిమిత కాలింగ్ డేటా సౌకర్యం కూడా కనిపిస్తున్నారు. అయితే ఈరోజు ఎయిర్టెల్ 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ తో ఫ్రీగా ఎన్నో యాప్స్ కూడా పొందవచ్చు అవి ఏంటో తెలుసుకుందాం.  

2 /7

ఎయిర్టెల్ రూ.979 రీఛార్జ్ ప్లాన్ ఎయిర్టెల్ 979 రీఛార్జ్ ప్లాంట్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే సర్వీస్‌లో భాగంగా పరిచయం చేసింది. ఇందులో సోనీ లైవ్ లైన్స్ గేట్ ప్లే ఆహా చౌపాల్, సన్‌ నెక్స్ట్ ,అదనంగా యాప్ సబ్స్క్రిప్షన్ పొందుతారు. ఇందులో అపరిమిత కాలింగ్ డేటా ఏ మొబైల్ కైనా దేశవ్యాప్తంగా చేసుకోవచ్చు.

3 /7

 ప్రతిరోజు 2gb డేటా కూడా పొందుతారు మొత్తంగా 168 జిబి లభిస్తుంది ఫ్రీ రోమింగ్ ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లు 5జీ స్మార్ట్ ఫోన్ యాక్సెస్ 5జి డేటా అపరిమితంగా పొందుతారు.  

4 /7

 వోడాఫోన్ ఐడియా 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ 998 రూపాయలకే ఈ రిజల్ట్స్ ప్లాన్లో యూజర్లు ఏ నెట్వర్క్ అయినా 100% ప్రతిరోజు ఫ్రీగా పొందవచ్చు 2 జిబి డేటా ఉచితం 84 రోజులు సబ్స్క్రిప్షన్ ప్లాన్లో సోనీ లైవ్ కూడా పొందుతారు.  

5 /7

ఇక భారతీ ఎయిర్టెల్ పరిచయం చేసిన మరో ఆఫర్ వింక్ మ్యూజిక్ యాప్ కంపెనీ వర్గాల ప్రకారం వీడియో మ్యూజిక్ స్ట్రీమింగ్ కి ఆపిల్ తో జతకట్టనుంది. బీఎస్‌ఎన్‌లల్‌ కూడా రానున్న రోజుల్లో వింక్ మ్యూజిక్ యాప్ ను కూడా పరిచయం చేయనుంది.  

6 /7

 ఇప్పటికే ఎయిర్టెల్ వినియోగదారులకు ఈ వింక్‌ మ్యూజిక్ ని ఉచితంగా అందిస్తోంది. దీంతో ఉచితంగా హాలోట్యూన్స్‌, రింగ్‌ టోన్స్‌ పాటలు కూడా డౌన్‌లోడ్‌ చేసుకుని వినగలగుతున్నారు.  

7 /7

వింక్ మ్యూజిక్ పరిచయం చేయడం వల్ల ఎయిర్టెల్ సబ్స్క్రైబర్స్ లో జాబితాను పెంచుకుంది. దీంతో వారి సంఖ్య 100 మిలియన్లకు చేరుకుంది. అయితే ఎయిర్టెల్ కు సంబంధించిన వర్గాల ప్రకారం వింక్‌ మ్యూజిక్ ని త్వరలో ఎయిర్‌ టెల్‌ నిలిపివేయనుంది