Hair Oil: ఈ నూనె వాడండి మీ జుట్టు పొడవు 2 ఇంచులు రెండు వారాల్లో పెరుగుతుంది..!

Vitamin E Hair Oil: హెయిర్‌ ఫాల్‌, జుట్టు తెల్లబడటం వంటి సమస్యలతో చాలామంది బాధపడుతుంటారు. అయితే, ఈ ఆయిల్‌ జుట్టుపై మ్యాజిక్‌ చేస్తుంది. దీంతో మీ జుట్టు పెరగడమే కాకుండా తెల్లజుట్టు సమస్య కూడా తగ్గిపోతుంది. 
 

1 /6

 సరైన జీవనశైలి లేకపోవడం వల్ల చాలామంది జుట్టు చిన్న వయస్సులోనే తెల్లరంగులోకి మారుతోంది. దీంతో జుట్టు నిర్జీవంగా , దెబ్బతిన్నట్లు కనిపిస్తుంది. అయితే, జుట్టు కాపాడుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. కానీ, మీరు ఎప్పుడైనా విటమిన్‌ ఇ సప్లిమెంట్‌ వాడి చూశారా?   

2 /6

అవును ఈ ఆయిల్‌ మీ జుట్టుపై ఓ మ్యాజిక్‌ చేస్తుంది. ముఖ్యంగా ఇది జుట్టు పెరుగుదలను పెంచడమే కాకుండా తెల్ల జుట్టు సమస్యను కూడా పరిష్కరిస్తుంది. విటమిన్‌ ఇ ఆయిల్‌ మీ జుట్టుపై వాడటం వల్ల కలిగే మరో ప్రయోజనం రక్త ప్రసరణను వేగవంతం చేస్తుంది.   

3 /6

జుట్టుకు విటమిన్ ఇ చాలా ముఖ్యం. దీంతో జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. కేవలం రెండు వారాల్లో రెండు ఇంచుల జుట్టు పెరగడాన్ని గమనిస్తారు.  విటమిన్ ఇ స్కాల్ప్‌కు పోషణనిస్తుంది, జుట్టు చిట్లడాన్ని తగ్గిస్తుంది. కేవలం కొబ్బరినూనెలో విటమిన్‌ ఇ ఆయిల్‌ కలిపి రాసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలు పొందుతారు.    

4 /6

ముందుగా కొబ్బరినూనెను కాస్త వేడి చేయాలి. ఆ తర్వాత ఈ కొబ్బరి నూనెలో విటమిన్ ఇ ఆయిల్‌ కలపాలి. ఇవి మార్కెట్లో సులభంగా అందుబాటులో ఉంటాయి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు తలకు పట్టించి బాగా మసాజ్‌ చేయండి. ఇలా చేయడం వల్ల బ్లడ్‌ సర్క్యూలేషన్‌ మెరుగవుతుంది.  ఉదయం తలస్నానం చేయాలి.  

5 /6

ఈ రెండు ఆయిల్స్‌ జుట్టుకు అప్లై చేయడం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా తలలో రక్త ప్రసరణను ప్రేరేపించి, ఆపై శిరోజాలకు పోషణను అందిస్తాయి. జుట్టు పెరుగుదలను పెంచుతుంది. ఇది జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడే కొల్లాజెన్ బూస్టర్. అంతేకాదు, UV కిరణాల వల్ల జుట్టుకు వచ్చే రాడికల్ డ్యామేజ్‌ని తగ్గిస్తుంది.    

6 /6

(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)   

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x