Eid-al-adha 2024 Bakrid Mubarak: బక్రీద్ పండగ శుభాకాంక్షలు, కోట్స్, ప్రత్యేకమైన ఫొటోస్..

2024 Bakrid Wishes: ముస్లిం సోదరులు ఎంతో ఘనంగా జరుపుకొని పెద్ద పండగలు బక్రీద్ పండగ ఒకటి.. ప్రపంచవ్యాప్తంగా ఈ పండగ ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగ రోజున ముస్లిం సోదరులందరికీ ఇలా బక్రీద్ పండగ శుభాకాంక్షలు తెలియజేయండి..

2024 Bakrid Wishes: ఈద్-ఉల్-అదా పండగని భారతీయులు బక్రీద్ పండుగగా పిలుస్తారు. ఈ పండగకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ముస్లిం సోదరులు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగల్లో ఇది ఒకటి. ఈరోజు వారంతా ప్రత్యేకమైన ప్రార్థనలు చేసి స్వీట్లు పంచుకుంటారు. అయితే ఈ సంవత్సరం బక్రీద్ పండగ జూన్ 17వ తేదీన వచ్చింది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగ రోజున ప్రతి ఒక్కరు మీ ముస్లిం సోదరులకు ఇలా సోషల్ మీడియా ద్వారా బక్రీద్ శుభాకాంక్షలని తెలియజేయండి.

1 /6

ఈ బక్రీద్ పండగ రోజున అల్లాహ్ అనుగ్రహంతో మీ జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు రెట్టింపు అవ్వాలని ఆశిస్తూ.. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ బక్రీద్ పండగ శుభాకాంక్షలు.  

2 /6

బక్రీద్ అనేది కేవలం మాంసాన్ని తినే పండుగ కాదు, ఇది మనలోని చెడును తొలగించి, మంచిని నింపే గొప్ప పండగ.. ఈ పండగ రోజున అందరూ ఎంతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ.. ప్రతి ఒక్కరికి బక్రీద్ పండగ శుభాకాంక్షలు..  

3 /6

ఈ బక్రీద్ మీలో ఆనందం శాంతి శ్రేయస్సును నింపాలని కోరుకుందాం.. అలాగే మీ జీవితంలో ఎదురవుతున్న సమస్యలన్నీ తొలగిపోవాలని కోరుకుంటూ అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు..  

4 /6

బక్రీద్ అనేది త్యాగం, విధేయత,  దేవునిపై నమ్మకం. ఇలాంటి ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండుగను ప్రతి ఒక్కరు ఎంతో ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ.. ప్రతి ఒక్కరికి బక్రీద్ పండగ శుభాకాంక్షలు.   

5 /6

ఈ బక్రీద్ పండగ నుంచి అల్లాహ్ అనుసరించిన మార్గాన్ని మన మంచి కోసం.. మనం కూడా అనుసరిస్తూ జీవితంలో కొత్త వెలుగులను పొందుదాం.. అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు..  

6 /6

అల్లాహ్ అనుగ్రహంతో మన జీవితంలో అన్ని రకాల సమస్యలు తొలగిపోవాలని కోరుకుంటూ.. ప్రతి ఒక్క ముస్లిం సోదరుడికి బక్రీద్ పండగ శుభాకాంక్షలు.