Bone Strength: రోజూ ఈ 5 డ్రింక్స్ తాగితే చాలు, 15 రోజుల్లో ఎముకల నొప్పి మాయం

శరీరంలో పోషక పదార్ధాల లోపం ఏర్పడితే వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తతుంటాయి. ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరికీ నడుము నొప్పి, కాళ్ల నొప్పులు, ఎముకల బలహీనత వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కాల్షియం, విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్ల లోపం వల్ల ఈ సమస్యలు తలెత్తుతుంటాయి. అందుకే కొన్ని డ్రింక్స్ తరచూ సేవించడం ద్వారా ఈ సమస్యల్నించి బయటపడవచ్చు.

Bone Strength: శరీరంలో పోషక పదార్ధాల లోపం ఏర్పడితే వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తతుంటాయి. ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరికీ నడుము నొప్పి, కాళ్ల నొప్పులు, ఎముకల బలహీనత వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కాల్షియం, విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్ల లోపం వల్ల ఈ సమస్యలు తలెత్తుతుంటాయి. అందుకే కొన్ని డ్రింక్స్ తరచూ సేవించడం ద్వారా ఈ సమస్యల్నించి బయటపడవచ్చు.
 

1 /6

కమల పండ్లు జ్యూస్ ఇప్పుడు ప్రస్తుతం కమలా పండ్ల సీజన్ నడుస్తోంది. వీటి జ్యూస్ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్లు కావల్సినంత లభిస్తాయి. ఆరోగ్యంతో పాటు ఎముకలు పటిష్టంగా మారతాయి.

2 /6

స్ట్రాబెర్రీ జ్యూస్ మీ శరీరాన్ని ఫిట్ అండ్ హెల్తీగా ఉంచాలంటే స్ట్రాబెర్రీ జ్యూస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. సీజనల్ వ్యాధులు చాలా వరకూ నయమౌతాయి.

3 /6

పైనాపిల్ జ్యూస్ ఎముకలు బలంగా, పటిష్టంగా ఉండాలంటే పైనాపిల్ జ్యూస్ చాలా మంచిది. ఇందులో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి.

4 /6

కమల పండ్లు జ్యూస్ ఇప్పుడు ప్రస్తుతం కమలా పండ్ల సీజన్ నడుస్తోంది. వీటి జ్యూస్ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్లు కావల్సినంత లభిస్తాయి. ఆరోగ్యంతో పాటు ఎముకలు పటిష్టంగా మారతాయి.

5 /6

6 /6

బనానా జ్యూస్ పోషక పదార్ధాలతో నిండి ఉండే అరటిపండు జ్యూస్ ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది. సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలకు చాలా బలం కలుగుతుంది.