Health Tips: ప్రకృతిలో లభించే కొన్ని పదార్ధాలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనున్నాయి. ముఖ్యంగా సోంపు, బాదం, పటిక బెల్లంతో కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. బాదం, పటికబెల్లం, సోపు రోజూ తింటే మలబద్ధకం, అజీర్తి సమస్యలు తొలగిపోతాయి.
Health Tips: అంతేకాకుండా ఇతర చాలా వ్యాధులు తగ్గుతాయి. కంటి సమస్య మెరుగుపడుతుంది. మల బద్ధకం సమస్య నిర్మూలించాలి. కంటి చూపు విషయంలో అయితే ఈ మిశ్రమం రోజూ తింటే కేవలం నెలరోజుల్లో మెరుగుపడుతుంది.
బాదం, పటిక బెల్లం, సోంపుతో ఆరోగ్యానికి లాభదాయకం. ఈ మిశ్రమాన్ని రోజూ తీసుకుంటే శరీరంలోని విష పదార్ధాలు బయటకు వచ్చేస్తాయి.
బాదం, సోంపు, పటిక బెల్లం మిశ్రమాన్ని రోజూ తీసుకుంటే శరీరంలో పేరుకున్న విష పదార్ధఘాలు బయటకు వచ్చేస్తాయి. దీనివల్ల శరీరం పూర్తిగా డీటాక్స్ అవుతుంది. ఎలాంటి వ్యాధులు దరి చేరవు,.
స్థూలకాయం ప్రదాన సమస్యగా ఉంటే ప్రతిరోజూ నానబెట్టిన బాదంతో పాటు సోంపు, పటిక బెల్లం కలిపి తింటే చాలా లాభాలుంటాయి. బరువు తగ్గడంలో ఈ మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది.
బాదం, పటికబెల్లం, సోంపు రోజూ తినడం వల్ల కంటికి ప్రయోజనకరం. ఇందులో ఉండే విటమిన్ ఏ కారమంగా కంటి సమస్యలు పోగొట్టవచ్చు.
జీర్ణక్రియ సంబంధిత సమస్య ఉన్నవాళ్లు బాదం, సోంపు, పటిక బెల్లం ఆరోగ్యానికి చాలా లాభకరం. బాదం, సోంపులో ఉండే ఫైబర్ కారణంగా మలబద్ధకం సమస్య పోతుంది. దాంతోపాటు అజీర్తి , ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు తొలగిపోతాయి.