Iron Deficiency: శరీరంలో ఐరన్ లోపముంటే ఈ పదార్ధాలు డైట్‌లో చేర్చండి చాలు

శరీరాన్ని ఫిట్ అండ్ హెల్తీగా ఉంచేందుకు హెల్తీ ఫుడ్ అనేది చాలా చాలా అవసరం. ఇందులో ముఖ్యంగా కావల్సింది ఐరన్. శరీరంలో ఐరన్ లోపిస్తే చాలా రకాల సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. ఐరన్ లోపం సరిచేసేందుకు ఎలాంటి ఆహార పదార్ధాలు తీసుకోవాలో తెలుసుకుందాం.

Iron Deficiency: శరీరాన్ని ఫిట్ అండ్ హెల్తీగా ఉంచేందుకు హెల్తీ ఫుడ్ అనేది చాలా చాలా అవసరం. ఇందులో ముఖ్యంగా కావల్సింది ఐరన్. శరీరంలో ఐరన్ లోపిస్తే చాలా రకాల సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. ఐరన్ లోపం సరిచేసేందుకు ఎలాంటి ఆహార పదార్ధాలు తీసుకోవాలో తెలుసుకుందాం.
 

1 /5

కిస్మిస్ నానబెట్టిన కిస్మిస్ ఆరోగ్యానికి చాలా మంచిది. రక్తహీనతను దూరం చేసేందుకు రోజూ కిస్మిస్ తీసుకోవడం చాలా అవసరం. డ్రై ఫ్రూట్స్ ద్వారా కూడా ఐరన్ లోపం సరిచేయవచ్చు.

2 /5

నాన్ వెజ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్‌లో మటన్ చాలా ఉపపయోగకరం. శరీరంలో ఐరన్ లోపిస్తే  మటన్ ద్వారా దూరమౌతుంది. లివర్, కిడ్నీ, బ్రెయిన్ అన్నింటికీ ప్రయోజనకరం. జీర్ణక్రియను మెరుగుపర్చడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. 

3 /5

గుడ్లు గుడ్లు శరీరానికి చాలా మంచివి. రోజూ 1-2 గుడ్లు తీసుకుంటే ఫిట్ అండ్ హెల్తీగా ఉంటారు. ఇందులో ప్రోటీన్లు కావల్సినంతగా ఉంటాయి. విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. శరీరం కండరాల పటిష్టతకు ఉపయోగపడతాయి. 

4 /5

బ్రోకలీ బ్రోకలీ అనేది శరీరాన్ని ఫిట్ అండ్ హెల్తీగా ఉంచేందుకు చాలా అవసరం. ఇందులో ఉండే విటమిన్ కే అనేది రక్త హీనత, రక్త లోపాన్ని సరిచేసేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 

5 /5

పాలకూర శరీరంలో ఐరన్ లోపం ఉంటే వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఎదురౌతుంటాయి. ఎందుకంటే శరీరానికి ఇది చాలా అవసరం. ఐరన్ లోపం రాకుండా చేయాలంటే డైట్‌లో పాలకూర తప్పకుండా ఉండేట్టు చూసుకోవాలి.